MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar722da3f4-07dd-4fda-9ffe-af9b1fb315ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar722da3f4-07dd-4fda-9ffe-af9b1fb315ac-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఒకరు.ఆర్య సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయిన ఈయన.. మొదటి సినిమాతోనే మంచి కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న సుకుమార్ ఆ తర్వాత జగడం,ఆర్య2,100% లవ్,1నేనొక్కడినే,నాన్నకు ప్రేమతో,రంగస్థలం సినిమాలకు దర్శకత్వం వహించి ఇండ్రస్టీ లో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే సుకుమార్ కి లక్ష్మీ అనే పేరు అంటే చాలా ఇష్టమని..ఆయన తెరకెక్కించిన సినిమాల్లో మెజారిటీ హీరోయిన్స్ కి లక్ష్మీ అనే పేరు ఉండేలా చూSukumar{#}tamannaah bhatia;Lakshmi Devi;Christmas;December;sukumar;K E Krishnamurthy;Love;Ram Charan Teja;Heroine;naga;ram pothineni;Director;Success;Cinemaసుకుమార్ హీరోయిన్స్ పేర్లలో ఎప్పుడైనా ఇది గమనించారా..?సుకుమార్ హీరోయిన్స్ పేర్లలో ఎప్పుడైనా ఇది గమనించారా..?Sukumar{#}tamannaah bhatia;Lakshmi Devi;Christmas;December;sukumar;K E Krishnamurthy;Love;Ram Charan Teja;Heroine;naga;ram pothineni;Director;Success;CinemaFri, 13 Aug 2021 18:00:00 GMTటాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఒకరు.ఆర్య సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయిన ఈయన.. మొదటి సినిమాతోనే మంచి కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న సుకుమార్ ఆ తర్వాత జగడం,ఆర్య2,100% లవ్,1నేనొక్కడినే,నాన్నకు ప్రేమతో,రంగస్థలం సినిమాలకు దర్శకత్వం వహించి ఇండ్రస్టీ లో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే సుకుమార్ కి లక్ష్మీ అనే పేరు అంటే చాలా ఇష్టమని..ఆయన తెరకెక్కించిన సినిమాల్లో మెజారిటీ హీరోయిన్స్ కి లక్ష్మీ అనే పేరు ఉండేలా చూసుకుంటారు.ఈ విషయాన్ని ఆయన సినిమాల్లోని హీరోయిన్ల పేర్లను ఒకసారి పరిశీలిస్తే మనకు అర్థం అవుతుంది.

ఇక రామ్ నటించిన జగడం సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు సుబ్బలక్ష్మి కాగా నాగ చైతన్య, తమన్నా జంటగా నటించిన 100 % లవ్ సినిమాలోతమన్నా పేరు మహాలక్ష్మి.ఇక రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో హీరోయిన్ సమంత పేరు రామలక్ష్మి కావడం గమనార్హం.అంతేకాదు తాజాగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో కూడా హీరోయిన్ రష్మీక పాత్ర పేరు కూడా లక్ష్మి అనేపేరుతోనే లింక్ అయ్యుంటుందనిసుకుమార్ ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు.ఇక ఇవే కాకుండా సుకుమార్ ఇతర సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మరీ క్లాస్ పాత్రలు కావడంతో ఆ సినిమాల్లో మాత్రం గీత,సమీరా,దివ్యాంక కృష్ణమూర్తి అనే పేర్లను హీరోయిన్ పాత్రలకు పెట్టాడు సుక్కు.

అయితే నిజంగానే సుకుమార్ కి లక్ష్మి అనే పేరంటే ఇష్టమా?లేదా అనేది ఆయన వివరణ ఇస్తే తప్పా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇక సుకుమార్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పుష్ప సినిమా విషయానికొస్తే..ఈ సినిమాలో బన్నీని సరికొత్త అవతారంలో చూపించనున్నాడు.ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.ఇక క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న పుష్ప పార్ట్1 ప్రేక్షకుల ముందుకు రానుంది...!!



బ్రేకింగ్: ఢిల్లీలో భారీ కుట్ర భగ్నం...? ఎన్ని గన్స్ పట్టుకున్నారు...?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>