BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanthreddy-trsfe3e54e0-0b54-4be4-89f2-04374c0f97ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanthreddy-trsfe3e54e0-0b54-4be4-89f2-04374c0f97ff-415x250-IndiaHerald.jpgసీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు. ఖమ్మం జైల్ లో ఆడబిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించి మానవ హక్కుల ఉల్లంఘన చేసిన అధికారుల పై చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు. సెప్టెంబర్ 17లోగా రాష్ట్రంలోని పోడు భూముల అన్నింటికీ పట్టాలు ఇవ్వాలి అని ఆయన కోరారు. రాష్ట్రంలోని ప్రతి దళిత, గిరిజన, ఆదివాసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అని విజ్ఞప్తి చేసారు. గిరిజన, ఆదివాసీ జీవితాల్లో వెలుగు నింపిన ఐటీడీఏలు మీ ప్రభుత్వ హయాంలో శిధిలావస్థకు చేరుకున్నాయన్నారు. తక్షణం వాటినts{#}revanth;CM;TPCC;Revanth Reddy;Letter;Khammam;september;KCRకేసీఆర్ కు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్...?కేసీఆర్ కు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్...?ts{#}revanth;CM;TPCC;Revanth Reddy;Letter;Khammam;september;KCRThu, 12 Aug 2021 15:31:29 GMTసీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు. ఖమ్మం జైల్ లో ఆడబిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించి మానవ హక్కుల ఉల్లంఘన చేసిన అధికారుల పై చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు. సెప్టెంబర్ 17లోగా రాష్ట్రంలోని పోడు భూముల అన్నింటికీ పట్టాలు ఇవ్వాలి అని ఆయన కోరారు. రాష్ట్రంలోని ప్రతి దళిత, గిరిజన, ఆదివాసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అని విజ్ఞప్తి చేసారు.

 గిరిజన, ఆదివాసీ జీవితాల్లో వెలుగు నింపిన ఐటీడీఏలు మీ ప్రభుత్వ హయాంలో శిధిలావస్థకు చేరుకున్నాయన్నారు.  తక్షణం వాటిని పునరుద్ధరించే విధంగా  నిధులు విడుదల చేయాలి అని రేవంత్ డిమాండ్ చేసారు. అప్పటి వరకు దళిత - గిరిజన ఆత్మగౌరవ దండోరాలతో ప్రజాక్షేత్రంలో మీపై పోరును మరింత ఉదృతం చేస్తాం అని హెచ్చరించారు.



భూముల అమ్మకం గుట్టు విప్పిన ఈటల !

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>