BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag7e3d4807-7a67-4a78-b3d8-a68dcecd2add-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag7e3d4807-7a67-4a78-b3d8-a68dcecd2add-415x250-IndiaHerald.jpg బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ త‌న మొట్ట‌మొద‌టి విద్యుత్తు స్కూట‌ర్‌ను ఈనెల 15వ తేదీన విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కంపెనీ వెబ్‌సైట్‌లో ఆగ‌స్టు 15 సాయంత్రం ఐదుగంట‌ల నుంచి రూ.1947 చెల్లించి బండిని ముందుగా బుక్‌చేసుకోవ‌చ్చు. ఆగ‌స్టు 15 దేశానికే కాకుండా సింపుల్ వ‌న్ కంపెనీకి కూడా చారిత్రాత్మ‌క‌మ‌ని మేం భావిస్తున్నాం. ఇది మాకు చ‌రిత్రాత్మ‌క‌మైన రోజుగా నిల‌వ‌నుంది. విద్యుత్తు వాహ‌నాల ప‌రిశ్ర‌మ‌లో మేమొక బెంచ్‌మార్క్‌గా నిల‌బ‌డాల‌ని భావిస్తున్న‌ట్లు కంపెనీ సీఈవో రాజ్‌కుమార్tag{#}OLA;Eveningఓలాకి పోటీగా సింపుల్‌వ‌న్‌?ఓలాకి పోటీగా సింపుల్‌వ‌న్‌?tag{#}OLA;EveningThu, 12 Aug 2021 20:33:25 GMT

బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ త‌న మొట్ట‌మొద‌టి విద్యుత్తు స్కూట‌ర్‌ను ఈనెల 15వ తేదీన విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కంపెనీ వెబ్‌సైట్‌లో ఆగ‌స్టు 15 సాయంత్రం ఐదుగంట‌ల నుంచి రూ.1947 చెల్లించి బండిని ముందుగా బుక్‌చేసుకోవ‌చ్చు. ఆగ‌స్టు 15 దేశానికే కాకుండా సింపుల్ వ‌న్ కంపెనీకి కూడా చారిత్రాత్మ‌క‌మ‌ని మేం భావిస్తున్నాం. ఇది మాకు చ‌రిత్రాత్మ‌క‌మైన రోజుగా నిల‌వ‌నుంది. విద్యుత్తు వాహ‌నాల ప‌రిశ్ర‌మ‌లో మేమొక బెంచ్‌మార్క్‌గా నిల‌బ‌డాల‌ని భావిస్తున్న‌ట్లు కంపెనీ సీఈవో రాజ్‌కుమార్ అన్నారు. సింపుల్‌వ‌న్‌, ఓలా రెండూ ఒకేరోజు మార్కెట్‌లో విడుద‌ల కానుండ‌టంపై దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. ఈ రెండింటితోపాటు అథ‌ర్ 450 ఎక్స్ ఇప్ప‌టికే మార్కెట్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. దీని ధ‌ర రూ.99వేలుగా ఉంది. ఓలా రూ.1.20 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండొచ్చ‌నేది మార్కెట్‌వ‌ర్గాల అంచ‌నా. అలాగే సింపుల్ వ‌న్ కూడా రూ.ల‌క్ష నుంచి రూ.1.20 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుందంటున్నారు. బ్యాట‌రీ మొత్తం ఛార్జింగ్‌చేస్తే ఎకోమోడ్‌లో 240 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చ‌ని సింపుల్‌వ‌న్ చెబుతోంది. ఛార్జింగ్ స‌మ‌యం 70 నిముషాల‌ని పేర్కొంది.





షాకింగ్ అక్కడ మళ్ళీ థియేటర్స్ బంద్?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>