BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/latest-news-4cc557bb-dec5-4a42-bc22-ad7ac9e51bf4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/latest-news-4cc557bb-dec5-4a42-bc22-ad7ac9e51bf4-415x250-IndiaHerald.jpgఅనూహ్యంగా తన ఆంధ్రప్రదేశ్ పర్యటన విషయంలో షెడ్యూల్ మార్చారు అమిత్ షా. నిన్న బెంగళూరు వెళ్తారని అందరూ భావించగా ఇప్పుడు హైదరాబాద్ కు అమిత్ షా వస్తున్నారని తెలుస్తోంది. శ్రీశైలం దర్శనానికి వెళ్తున్న కేంద్ర హోంమంత్రి వెంట కుటుంబం కూడా ఉండనుంది. ఇక ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 11 గంటలకు బేగంపేట చేరుకున్న అమిత్ షా, బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం బయలు దేరి వెళ్లనున్నారు అమిత్ షా కుటుంబం. ఇక శ్రీశైలంలో దర్శనం తర్వాత ప్రత్యేక హెలికాఫ్టర్ లో బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్నamith shah{#}Amit Shah;Amith Shah;Srisailam;Delhi;central government;Hyderabad;Andhra Pradeshచివరి నిముషంలో అంతా మార్చేసిన అమిత్ షా?చివరి నిముషంలో అంతా మార్చేసిన అమిత్ షా?amith shah{#}Amit Shah;Amith Shah;Srisailam;Delhi;central government;Hyderabad;Andhra PradeshThu, 12 Aug 2021 11:22:33 GMTఅనూహ్యంగా తన ఆంధ్రప్రదేశ్ పర్యటన విషయంలో షెడ్యూల్ మార్చారు అమిత్ షా. నిన్న బెంగళూరు వెళ్తారని అందరూ భావించగా ఇప్పుడు హైదరాబాద్ కు అమిత్ షా వస్తున్నారని తెలుస్తోంది. శ్రీశైలం దర్శనానికి వెళ్తున్న కేంద్ర హోంమంత్రి వెంట కుటుంబం కూడా ఉండనుంది. ఇక ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 11 గంటలకు  బేగంపేట చేరుకున్న అమిత్ షా, బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం బయలు దేరి వెళ్లనున్నారు అమిత్ షా కుటుంబం. ఇక శ్రీశైలంలో దర్శనం తర్వాత ప్రత్యేక హెలికాఫ్టర్ లో  బేగంపేట  విమానాశ్రయం చేరుకోనున్న అమిత్ షా సాయంత్రం 5గంటలకు త ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. అయితే బెంగళూరులో దిగకుండా హైదరాబాద్ కు ఎందుకు వస్తున్నారు అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది. 




హెలికాప్టర్ ప్రమాదం..8 మంది మిస్సింగ్?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>