MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sushantha-new-movie-ichata-vahannu-niluparadhu-b7b30e32-10a8-4a42-9a4d-49f72c6b5d1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sushantha-new-movie-ichata-vahannu-niluparadhu-b7b30e32-10a8-4a42-9a4d-49f72c6b5d1f-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలోకి హీరో సుశాంత్ అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చినా ఒకటి , రెండు సినిమాలు తప్ప మరే సినిమాలు కూడా సక్సెస్ సాధించలేదు. అయితే ఈ యువ హీరో ప్రస్తుతం ఒక సినిమా మీద బాగా నమ్మకంతో ఉన్నాడు. ఆ సినిమా ఏమిటంటే.."ఇచట వాహనాలు నిలుపరాదు"ఈ సినిమా మీద చాలా నమ్మకం ఉందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ఈ సినిమా మొదటి నుంచి అతి కష్టంగా విడుదల కావాల్సి వస్తోంది. ఇక ముఖ్యంగా కరోనా కావడంతో అప్పట్లో సినిమా థియేటర్లలో విడుదల చేయాలంటే థియేటర్లు దొరకక, విడుదల చేయలేక పోయారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తSUSHANTHA;NEW ;MOVIE;ICHATA VAHANNU NILUPARADHU;{#}sumanth;vehicles;Audience;Success;Yuva;Hero;News;Coronavirus;Cinemaసుశాంత్ ఈసారైనా నిలబడతాడా ?సుశాంత్ ఈసారైనా నిలబడతాడా ?SUSHANTHA;NEW ;MOVIE;ICHATA VAHANNU NILUPARADHU;{#}sumanth;vehicles;Audience;Success;Yuva;Hero;News;Coronavirus;CinemaThu, 12 Aug 2021 10:00:00 GMTసినీ ఇండస్ట్రీలోకి హీరో సుశాంత్ అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చినా ఒకటి , రెండు సినిమాలు తప్ప మరే సినిమాలు కూడా సక్సెస్ సాధించలేదు. అయితే ఈ యువ హీరో ప్రస్తుతం ఒక సినిమా మీద బాగా నమ్మకంతో ఉన్నాడు. ఆ సినిమా ఏమిటంటే.."ఇచట వాహనాలు నిలుపరాదు"ఈ సినిమా మీద చాలా నమ్మకం ఉందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

కానీ ఈ సినిమా మొదటి నుంచి అతి కష్టంగా  విడుదల కావాల్సి వస్తోంది. ఇక ముఖ్యంగా కరోనా కావడంతో అప్పట్లో సినిమా థియేటర్లలో విడుదల చేయాలంటే థియేటర్లు దొరకక,  విడుదల చేయలేక పోయారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దాదాపుగా ఎన్ని రోజులు నుంచి విడుదల  చేయాలని  చూస్తున్న రిలీజ్ డేట్ విషయం మాత్రం ఇంతవరకు తెలియజేయలేదు.

కరోనా మొదటిదశలో విడుదలవుతుందని వార్తలు వచ్చినా.. ఆ తర్వాత కరోనా తో, లాక్ డౌన్ వేయడంతో ఈ సినిమా విడుదల ఆగిపోయింది. కానీ ఈసారి పక్కాగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం వస్తోంది. గత వారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అంటూ, చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేసినప్పటికీ చేయలేకపోయారు.

ఇక రెండు వారాల లోపు ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచైనా తను ఆశించిన ఫలితం వస్తుందా..? రాదా..?  అనే విషయంపై ఎదురు చూస్తున్నాడు సుమంత్ . ఇక అంతే కాకుండా కొంత మంది నెటిజన్లు ఈ సినిమా పార్కింగ్ నుండి బయటకి ఎప్పుడు వస్తుంది. అని అంటున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించినున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ప్రేక్షకులు ఎదురు చూడాల్సిందే. అంతేకాదు సుమంత్ ఈ సినిమాతో సక్సెస్ చేసిన సాధిస్తే , మరో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? అని మరి కొంతమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.





వర్కౌట్ విషయంలో రష్మికని మించిన సమంత..?

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>