PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/eetala-rajendar-hot-comments-about-lands7423b90b-6250-4e39-927f-f495fc0b4161-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/eetala-rajendar-hot-comments-about-lands7423b90b-6250-4e39-927f-f495fc0b4161-415x250-IndiaHerald.jpgబీజేపీ నేత ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మిన భూములను.. హుజురాబాద్ ఎన్నికల కోసం ఖర్చు తేస్తున్నారని ఆరోపించారు. తాను అవినీతికి పాల్పడ్డానని చెబుతున్న నేతలు.. తమపై కూడా విచారణ కూడా జరిపించుకోవాలన్నారు. తాను హుజురాబాద్ లో ప్రజల ఆదరణ పొంది గెలుస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. eetala rajendar hot comments about lands{#}March;Service;Hyderabad;TPCC;Eatala Rajendar;srinivas;Krishna River;Huzurabad;Bharatiya Janata Party;Warangal;Telangana Rashtra Samithi TRS;Telangana;Ministerభూముల అమ్మకం గుట్టు విప్పిన ఈటల !భూముల అమ్మకం గుట్టు విప్పిన ఈటల !eetala rajendar hot comments about lands{#}March;Service;Hyderabad;TPCC;Eatala Rajendar;srinivas;Krishna River;Huzurabad;Bharatiya Janata Party;Warangal;Telangana Rashtra Samithi TRS;Telangana;MinisterThu, 12 Aug 2021 17:35:00 GMTరైతు బంధును తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి.. దళిత బంధును హుజురాబాద్ లోనే ఎందుకు అమలు చేస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రశ్నించారు. తనకు ఓటేస్తే పథకాలు వర్తించవనీ.. టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హుజురాబాద్ లో గెలిచేందుకు హైదరాబాద్ లోని ప్రభుత్వ భూములను అమ్మేశారనీ.. ఇప్పటికే రూ.192కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. తన హయాంలో హుజురాబాద్ లో చాలా అభివృద్ధి జరిగిందని చెప్పారు.

ఆర్థిక మంత్రి హరీష్ రావు నిన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో అబద్దాలు మాట్లాడి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. హరీష్ రావు తనపై చాలా విమర్శలు చేశారనీ.. అయితే తాను ఎక్కడ ప్రజల ప్రేమను పొంది గెలుస్తున్న వ్యక్తినని చెప్పారు. అలాగే హరీష్ రావు ఆస్తులపై కూడా విచారణ జరిపించాలని.. అప్పుడు ఎవరి సంపాదన ఏంటో తేలిపోతుందన్నారు.

టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఎల్.రమణ తొలిసారి సొంతూరు జగిత్యాలకు వెళ్లారు. హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ పార్టీ మారి, పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. 40ఏళ్ల క్రితం కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాననీ..తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించానని చెప్పారు.ప్రజలకు సేవ చేయాలని టీఆర్ఎస్ లో చేరినట్టు స్పష్టం చేశారు ఎల్.రమణ.

మరోవైపు హుజురాబాద్ లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. తాజాగా టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించగా.. కాంగ్రెస్గేరు మార్చి వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో వరంగల్ నేత మాజీ మంత్రి కొండా సురేఖను హుజురాబాద్ నుంచి పోటీ చేయించాలని టీపీసీసీ యోచిస్తోందట. బలమైన నేతగా పేరున్న కొండా సురేఖతో పద్మశాలి, మున్నూరు కాపు సామాజిక వర్గాల ఓట్లు పడతాయని అంచనా వేస్తున్నారు. అటు కమాలా కర్ రెడ్డి, కృష్ణా రెడ్డి పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.













ఆ వ్యాధితో బాధపడుతున్న లావణ్య త్రిపాఠి..!

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>