BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tg2f5c259a-b7c9-462d-8382-feaa0ba3bf80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tg2f5c259a-b7c9-462d-8382-feaa0ba3bf80-415x250-IndiaHerald.jpgఎన్నికల కేసులపై పిటిషన్లు వేసేందుకు ట్రిబ్యునల్ లేదని హైకోర్టులో న్యాయవాది ఎలమంజుల బాలాజీ పిటీషన్ దాఖలు చేయగా దీనిపై హైకోర్ట్ విచారణ జరిపింది. ట్రిబ్యునల్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రభుత్వాన్ని హైకోర్ట్ నిలదీసింది. జిల్లా కోర్టులు నోటిఫికేషన్ ఇవ్వలేదని ఎన్నికల పిటిషన్లను తిరస్కరిస్తున్నాయని ధర్మాసనం దృష్టికి పిటీషన్ తరుపున హైకోర్ట్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కువ కేసులు లేకపోవటంతో ట్రిబ్యునల్ వేయలేదని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తన వాదన వినిపించారు. జిల్లా కోర్టులకు ఎన్నికల పిటిషన్లను విచారcourt{#}Andhra Pradesh;Lawyer;Sri Venkateswara swamy;High court;Districtఎందుకు లేట్ అవుతుంది...? ఏపీ హైకోర్ట్ ఫైర్...?ఎందుకు లేట్ అవుతుంది...? ఏపీ హైకోర్ట్ ఫైర్...?court{#}Andhra Pradesh;Lawyer;Sri Venkateswara swamy;High court;DistrictThu, 12 Aug 2021 16:02:30 GMTఎన్నికల కేసులపై పిటిషన్లు వేసేందుకు ట్రిబ్యునల్ లేదని హైకోర్టులో న్యాయవాది ఎలమంజుల బాలాజీ పిటీషన్ దాఖలు చేయగా దీనిపై హైకోర్ట్ విచారణ జరిపింది. ట్రిబ్యునల్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రభుత్వాన్ని హైకోర్ట్ నిలదీసింది. జిల్లా కోర్టులు నోటిఫికేషన్ ఇవ్వలేదని ఎన్నికల పిటిషన్లను తిరస్కరిస్తున్నాయని ధర్మాసనం దృష్టికి పిటీషన్ తరుపున హైకోర్ట్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

ఎక్కువ కేసులు లేకపోవటంతో ట్రిబ్యునల్ వేయలేదని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తన వాదన వినిపించారు. జిల్లా కోర్టులకు ఎన్నికల పిటిషన్లను విచారించాలని నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన అడ్వకేట్ జనరల్... నోటిఫికేషన్ను హైకోర్టు ఆమోదించాలని విజ్ఞప్తి చేసారు. నోటిఫికేషన్ ఇచ్చేందుకు పది రోజుల సమయం పడుతుందని అడ్వకేట్ జనరల్ హైకోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. రాష్ట్రంలో ఎన్నికల ఫిర్యాదులకు సంబంధించి సరైన న్యాయం జరగడం లేదనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చిన సంగతి తెలిసిందే.



భూముల అమ్మకం గుట్టు విప్పిన ఈటల !

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>