MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunf2eb6dc0-699d-41e0-aa76-1995e1fdcb65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunf2eb6dc0-699d-41e0-aa76-1995e1fdcb65-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ కి షూటింగ్ లో కొంచం గ్యాప్ దొరికిన ఫ్యామిలితో గడపటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఆయన గారాల పట్టి అర్హకే టైమ్ కేటాయిస్తూ ఉంటారు. అంతేకాదు.. ఇంట్లో చిన్నారి అర్హతో కలిసి రోజూ ఆటలాడుతూ జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఇక బాల్యంలో సరదా ఫన్ సందర్భాలను ప్రతీallu arjun{#}gunasekhar;Josh;Bunny;Arjun;Fidaa;sam;Sam Mendes;Samantha;Allu Arjun;Cinemaకూతురితో గేమ్స్ ఆడుతున్న అల్లు అర్జున్కూతురితో గేమ్స్ ఆడుతున్న అల్లు అర్జున్allu arjun{#}gunasekhar;Josh;Bunny;Arjun;Fidaa;sam;Sam Mendes;Samantha;Allu Arjun;CinemaThu, 12 Aug 2021 20:30:00 GMTఅల్లు అర్జున్ కి షూటింగ్ లో కొంచం గ్యాప్ దొరికిన ఫ్యామిలితో గడపటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఆయన గారాల పట్టి అర్హకే టైమ్ కేటాయిస్తూ ఉంటారు. అంతేకాదు.. ఇంట్లో చిన్నారి అర్హతో కలిసి రోజూ ఆటలాడుతూ జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఇక బాల్యంలో సరదా ఫన్ సందర్భాలను ప్రతీ క్షణాన్ని కుమార్తెకు అందిస్తుంటారు.

ఇక తాజాగా అర్హని ప్రేమతో ఎత్తుకుని ఆడిస్తున్న ఫోటో ఒకటి బయటికి వచ్చింది. అయితే ఇందులో తండ్రీ-కూతుళ్లిద్దరూ సరదా ఆటలతో ఊపిరాడనంతగా నవ్వేస్తూ కనిపిస్తున్నారు. కాగా.. అర్హ నవ్వు చూసి.. ఫిదా అయిపోయిన బన్ని మరింతగా ఆటపట్టిస్తూ ఉన్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన బన్నీ అభిమానులంతా చాలా సంతోష పడిపోతున్నారు. ఇక ఆ ఫోటోపై ఫన్నీ కామెంట్లతో మరింత జోష్ ని పెంచుతున్నారు ఫ్యాన్స్. ఇక నిన్న మొన్నటి వరకూ ఇద్దరు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న సంగతి అందరికి తెలిసిన విదితమే.

శాకుంతలం సినిమాతోనే అర్హ బాల నటిగా ఇండస్ట్రీకి పరిచయమవుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా వస్తున్నా సినిమా శాకుంతలం. ఈ సినిమాలో సామ్ కి చిన్ననాటి పాత్రలో అర్హ నటిస్తుంది. కాగా.. ఆ పాత్రకు చాలాప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తుంది. దాంతో బన్నీ కుమార్తెకు విలాసవంతమైన తన ఫాల్కాన్ ఆన్ సెట్స్ కి పంపించి ఎలాంటి ఇబ్బంది కలకుండా అన్ని ఏర్పాట్లు బన్నీనే వ్యక్తిగతంగా చూసుకున్న సంగతి తెలిసిందే.

అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ఫ సినిమా రెండవ భాగం షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా మొదటి భాగం ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుంది. ఇక దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కానున్నాయి. అయితే వచ్చే ఏడాది మొదటి  భాగం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల షూటింగ్ ముగించుకుని  ఇంటికి చేరుకున్న అర్హతోనే తీరిక సమయాల్లో ఆటలాడుకుంటూ బన్ని రిలాక్స్ అవుతున్నారు.



షాకింగ్ అక్కడ మళ్ళీ థియేటర్స్ బంద్?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>