BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag86c0c6cb-816b-4181-94c4-2ac316026c11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag86c0c6cb-816b-4181-94c4-2ac316026c11-415x250-IndiaHerald.jpgప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకంగా చ‌ట్టాలు రూపొందిస్తూ, వారి ఆందోళ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా ప‌రిపాల‌న చేస్తూ, దాన్ని ప్ర‌జారంజ‌క ప‌రిపాల‌న‌గా చెప్పుకుంటున్న ప్ర‌భుత్వాల తీరు దారుణ‌మ‌ణి సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ అన్నారు. 78 మంది క్యాబినెట్ మంత్రులుంటే అందులో 33 మందికి నేర‌చ‌రిత్ర ఉంద‌ని, అటువంటివారు స‌భ‌లోకి వ‌స్తుంటే దేవాల‌యం లాంటి పార్ల‌మెంటులో చ‌ర్చ జ‌ర‌గ‌నీయ‌డంలేదంటూ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు బాధ‌ప‌డ‌టం అర్థంలేద‌ని నారాయ‌ణ విమ‌ర్శించారు. తిరుప‌తిలో మీడియాతో మాట్లాడిన నారాయ‌ణ ఇంకా ఏమ‌న్నారంటtag{#}CPI;Delhi;central government;Cabinetవెంక‌య్యా.. నీ బాధలో అర్థం లేద‌య్యా..??వెంక‌య్యా.. నీ బాధలో అర్థం లేద‌య్యా..??tag{#}CPI;Delhi;central government;CabinetThu, 12 Aug 2021 15:43:00 GMTప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకంగా చ‌ట్టాలు రూపొందిస్తూ, వారి ఆందోళ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా ప‌రిపాల‌న చేస్తూ, దాన్ని ప్ర‌జారంజ‌క ప‌రిపాల‌న‌గా చెప్పుకుంటున్న ప్ర‌భుత్వాల తీరు దారుణ‌మ‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ అన్నారు. 78 మంది క్యాబినెట్ మంత్రులుంటే అందులో 33 మందికి నేర‌చ‌రిత్ర ఉంద‌ని, అటువంటివారు స‌భ‌లోకి వ‌స్తుంటే దేవాల‌యం లాంటి పార్ల‌మెంటులో చ‌ర్చ జ‌ర‌గ‌నీయ‌డంలేదంటూ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు బాధ‌ప‌డ‌టం అర్థంలేద‌ని నారాయ‌ణ విమ‌ర్శించారు. తిరుప‌తిలో మీడియాతో మాట్లాడిన నారాయ‌ణ ఇంకా ఏమ‌న్నారంటే.. ఇటువంటి నేర‌చ‌రిత్ర క‌లిగిన‌వారితో ఎలా వ్య‌వ‌హ‌రించాలా? ఏం చ‌ర్య‌లు చేప‌ట్టాలా? అంటూ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ర‌మ‌ణ బాధ‌ప‌డుతున్నార‌ని, ఆయ‌న బాధ‌లో ఒక అర్థం ఉంద‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే జ‌స్టిస్ ర‌మ‌ణ రాష్ట్ర‌ప‌తిని క‌ల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కేంద్రం రూపొందించి వ్య‌వ‌సాయ‌చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా . ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతులు ఉక్కు సంక‌ల్పంతో ఉద్య‌మం చేస్తున్నార‌ని, వారిని ప‌ట్టించుకందా అని ప్ర‌శ్నించారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనావ‌ల్ల 41 ల‌క్ష‌ల మంది మృత్యువాత ప‌డితే కేంద్ర ప్ర‌భుత్వం నాలుగు ల‌క్ష‌ల‌మందే మ‌ర‌ణించారంటూ అస‌త్యాలు పలుకుతోందంటూ మండిప‌డ్డారు.


భూముల అమ్మకం గుట్టు విప్పిన ఈటల !

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>