BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag985dcb41-a783-483e-9ed5-2a14e9b2670b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag985dcb41-a783-483e-9ed5-2a14e9b2670b-415x250-IndiaHerald.jpgక‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోందా అనిపిస్తోంది కేర‌ళ‌లోని కేసుల తీరును చూస్తే. ఈ మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేసేందుకు టీకాలు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ, వాటిని వేయించుకుంటున్న‌ప్ప‌టికీ 40వేల మందికిపైగా కొవిడ్ సోకం కేర‌ళ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. టీకా తీసుకున్న త‌ర్వాత కొవిడ్ సోక‌డ‌మ‌నేది అరుదు. అలాంటి ఏకంగా 40వేల మందికి వైర‌స్ సోక‌డంపై ప్ర‌భుత్వం విస్మ‌యానికి గుర‌వుతోంది. టీకా ద్వారా అభివృద్ధి చెందుతున్న రోగ‌నిరోధ‌క‌వ్య‌వ‌స్థ‌ను ఈ వైర‌స్ త‌ప్పించుకుంటోందా? అనే ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మ‌వుతుtagటీకా వేయించుకున్నా 40వేల మందికి క‌రోనా?టీకా వేయించుకున్నా 40వేల మందికి క‌రోనా?tagThu, 12 Aug 2021 09:49:00 GMT

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోందా అనిపిస్తోంది కేర‌ళ‌లోని కేసుల తీరును చూస్తే. ఈ మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేసేందుకు టీకాలు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ, వాటిని వేయించుకుంటున్న‌ప్ప‌టికీ 40వేల మందికిపైగా కొవిడ్ సోకం కేర‌ళ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. టీకా తీసుకున్న త‌ర్వాత కొవిడ్ సోక‌డ‌మ‌నేది అరుదు. అలాంటి ఏకంగా 40వేల మందికి వైర‌స్ సోక‌డంపై ప్ర‌భుత్వం విస్మ‌యానికి గుర‌వుతోంది. టీకా ద్వారా అభివృద్ధి చెందుతున్న రోగ‌నిరోధ‌క‌వ్య‌వ‌స్థ‌ను ఈ వైర‌స్ త‌ప్పించుకుంటోందా? అనే ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. దీనిపై అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం వీరిలో వైర‌స్ జ‌న్యుక్ర‌మాన్ని తెలుసుకునేందుకు న‌మూనాలు పంపాలంటూ కేర‌ళకు సూచించింది. ఈ కేసులు వైర‌స్ జ‌న్యుమార్పిడి కేసులా? అనే సందేహానికి త్వ‌ర‌లోనే స‌మాధానం ల‌భించ‌నుంది. కొత్త కొత్త వేరియంట్లు కొత్త కొత్త వేవ్‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. దేశాన్ని భ‌య‌పెట్టిన క‌రోనా రెండోద‌శ‌కు డెల్టా వేరియంట్ కార‌ణ‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌టినుంచి కొత్త వేరియంట్ల విష‌యంలో ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తంగా ఉంటున్నాయి.



వర్కౌట్ విషయంలో రష్మికని మించిన సమంత..?

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>