PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/independancef81b9a94-e605-4ebc-946e-3e81fa073931-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/independancef81b9a94-e605-4ebc-946e-3e81fa073931-415x250-IndiaHerald.jpgభారతదేశం... ఎన్నో విభిన్న సంస్కృతులు, ఆచారాలు మరియు మతాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.... మరెన్నో. అలాంటి మన భారత దేశం ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1947 వ సంవత్సరం లో భారత దేశానికి స్వాతంత్ర్యo వచ్చింది. అయితే ఈ స్వాతంత్ర్య పోరులో ... కులం, మతం, జాతి, వర్ణం ఇవేమీ లేకుండా పోరాటం చేశారు. చివరికి బ్రిటిష్ వారిపై పోరాడి విజయాన్ని సాధించింది భారతదేశం. ఇదంతా ఒక ఎత్తు అయితే.... స్వాతంత్ర్యo వచ్చిన అనంతరం.... భారతదేశం మరియు దేశ ప్రజల జీవనం మారిందా అనే ప్రస్తుతం అందరిలోనూ మెదులుతోందిindependance{#}Tamilnadu;Telangana;Aqua;Party;Bharatiya Janata Party;Telugu;Andhra Pradesh;India75 వ పంద్రాగస్టు : దేశమా నీవెవరు?75 వ పంద్రాగస్టు : దేశమా నీవెవరు?independance{#}Tamilnadu;Telangana;Aqua;Party;Bharatiya Janata Party;Telugu;Andhra Pradesh;IndiaThu, 12 Aug 2021 10:57:00 GMTభారతదేశం... ఎన్నో విభిన్న సంస్కృతులు, ఆచారాలు మరియు మతాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.... మరెన్నో. అలాంటి మన భారత దేశం ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1947 వ సంవత్సరం లో భారత దేశానికి స్వాతంత్ర్యo వచ్చింది. అయితే ఈ స్వాతంత్ర్య పోరులో ... కులం, మతం, జాతి, వర్ణం ఇవేమీ లేకుండా పోరాటం చేశారు. చివరికి బ్రిటిష్ వారిపై పోరాడి విజయాన్ని సాధించింది భారతదేశం. ఇదంతా ఒక ఎత్తు అయితే.... స్వాతంత్ర్యo వచ్చిన అనంతరం.... భారతదేశం మరియు దేశ ప్రజల జీవనం మారిందా అనే ప్రస్తుతం అందరిలోనూ మెదులుతోంది. అయితే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి.... దేశంలో కొత్త వివాదాలు తెరపైకి వచ్చాయి.

కులం, మతం, జాతి ఇలా అనేక రకాల... వివాదాలు ప్రజల మధ్య నెలకొన్నాయి. ఈ వివాదాల కారణంగా... స్వాతంత్రం వచ్చి కూడా వృధా అయినట్లే అని ఆలోచన కూడా అందరిలోనూ వస్తోంది. అలాగే... ఒక రాష్ట్రంపై మరో రాష్ట్రo కేసులు పెట్టుకోవడం ఒకరిపై మరొకరు చేసుకోవడం కూడా చోటు చేసుకున్నాయి. నీటి కోసం కేరళ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్య ఇలాంటి వివాదం నెలకొంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదం తెరపైకి వచ్చింది. మొన్నటి వరకు కలిసి ఉన్న రెండు రాష్ట్రాలు ఇప్పుడు నీటి కోసం యుద్ధానికి సిద్ధం అయ్యాయి. ఇక రాజకీయాల విషయానికి వస్తే.... దళితులకు ఏ రాష్ట్రంలో నైనా.... అన్యాయం జరుగుతునే ఉంది.

 అగ్ర వర్గాల నాయకులకు ముఖ్యమైన పదవులు వస్తున్నాయి. అదేమిటని ప్రశ్నిస్తే... కులం ముద్ర వేస్తున్నారు. ఇక హిందూ మతం పేరుతో బి.జె.పి పార్టీ రాజకీయాలు చేస్తుంది. హిందువులే భారతదేశంలో ఉండాలని నేపథ్యంలో... ప్రజలను రెచ్చగొడుతోంది. దీంతో హిందూ మరియు ముస్లింల మధ్య వివాదం తలెత్తింది. దీంతో బిజెపి పార్టీ రాజకీయ లబ్ది పొందుతోంది. ఇలా మనదేశంలో కులము, మతము మరియు ప్రాంతము ఈ కోణాలలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు భారత జాతి అంటే... అన్ని కులాలు మరియు అన్ని మతాల సమ్మేళనం అని మన రాజ్యాంగంలో పొందుపర్చారు. అయితే.. అలాంటివేవి మన దేశంలో కనిపించడం లేదు. ఇలా కులాలు, మతాల కోసం గొడవలు జరుగుతాయో అప్పటి వరకు మన దేశం అభివృద్ధి లో ముందుకు సాగదని విశ్లేషకులు, ప్రముఖులు అంటున్నారు. ఇకనైనా దేశ ప్రజలు మారితే.. స్వాతంత్ర్యానికి కాస్త విలువ ఉంటుంది.



పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>