BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/congressd703b119-ec85-4610-93e3-bc66e5259b70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/congressd703b119-ec85-4610-93e3-bc66e5259b70-415x250-IndiaHerald.jpgన్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ లాక్ చేసి షాక్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది ట్విట్టర్. తాజాగా కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఖాతా కూడా లాక్ చేయబడింది. గురువారం, కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాను లాక్ చేసినట్లు ఫేస్ బుక్ ద్వారా తెలిపింది. "నిబంధనలను ఉల్లంఘించినందుకు ట్విట్టర్ మా ఖాతాను బ్లాక్ చేసింది. ప్రభుత్వం ఒత్తిడితో ట్విట్టర్ పనిచేస్తోంది. ఇప్పటికే ట్విట్టర్ భారతదేశంలోని మా నాయకులు మరియు కార్యకర్తలకు చెందిన 5000 ఖాతాలను బ్లాక్ చేసిందని పెర్కొండ్. ప్రభrahul gandhi{#}ajay;Assam;Jitendra Singh;Rahul Gandhi;Congress;twitter;Governmentరాహుల్ కి ట్విట్టర్ మరో షాక్?రాహుల్ కి ట్విట్టర్ మరో షాక్?rahul gandhi{#}ajay;Assam;Jitendra Singh;Rahul Gandhi;Congress;twitter;GovernmentThu, 12 Aug 2021 11:26:00 GMTన్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ లాక్ చేసి షాక్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది ట్విట్టర్. తాజాగా కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఖాతా కూడా లాక్ చేయబడింది. గురువారం, కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాను లాక్ చేసినట్లు ఫేస్ బుక్ ద్వారా తెలిపింది.  "నిబంధనలను ఉల్లంఘించినందుకు ట్విట్టర్ మా ఖాతాను బ్లాక్ చేసింది. ప్రభుత్వం ఒత్తిడితో ట్విట్టర్ పనిచేస్తోంది. ఇప్పటికే ట్విట్టర్ భారతదేశంలోని మా నాయకులు మరియు కార్యకర్తలకు చెందిన 5000 ఖాతాలను బ్లాక్ చేసిందని పెర్కొండ్. ప్రభుత్వం ట్విట్టర్ ద్వారా ఒత్తిడి చేయలేరని అర్థం చేసుకోవాలని పేర్కొంది. ఇక అధికారిక ఖాతా కాకుండా కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, అస్సాం కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ జితేంద్ర సింగ్ మరియు మహిళా కాంగ్రెస్ చీఫ్ సుస్మితా దేవ్‌తో సహా అనేక మంది నాయకుల ట్విట్టర్ ఖాతాలు లాక్ చేయబడ్డాయి. అయినా మేం పోరాడుతూనే ఉంటామని కాంగ్రెస్ చెప్పింది.


" style="height: 236px;">



పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>