MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gsni-movie-gossip0f7abcd3-fa48-4319-b478-63fab38b408e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gsni-movie-gossip0f7abcd3-fa48-4319-b478-63fab38b408e-415x250-IndiaHerald.jpgస్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న వరుణ్ తేజ్ తాజా చిత్రం గని. క్రీడా నేపధ్యం ఉన్న కథతో వరుణ్ తొలిసారిగా ట్రై చేస్తున్న రోల్ అయినందున ఈ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రం నుండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీని కనబరుస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న వార్త అభిమానులకు అంతకంతకూ ఆసక్తిని పెంచుతూ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. GSNI-MOVIE-GOSSIP{#}vijay sethupathi;Diwali;varun sandesh;varun tej;kiran;Heroine;Joseph Vijay;Tamil;Audience;Success;Tollywood;Chitram;Cinema'గని'లో ఆ స్టార్ స్పెషల్ అట్రాక్షన్.. ?'గని'లో ఆ స్టార్ స్పెషల్ అట్రాక్షన్.. ?GSNI-MOVIE-GOSSIP{#}vijay sethupathi;Diwali;varun sandesh;varun tej;kiran;Heroine;Joseph Vijay;Tamil;Audience;Success;Tollywood;Chitram;CinemaThu, 12 Aug 2021 11:00:00 GMTస్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న వరుణ్ తేజ్ తాజా చిత్రం గని. క్రీడా నేపధ్యం ఉన్న కథతో వరుణ్ తొలిసారిగా ట్రై చేస్తున్న రోల్ అయినందున ఈ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రం నుండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీని కనబరుస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న వార్త అభిమానులకు అంతకంతకూ ఆసక్తిని పెంచుతూ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకీ ఆ వార్త ఏమిటి అన్న విషయానికొస్తే...ఉప్పెన చిత్రంతో తెలుగులో ఓ రేంజ్ లో ఫేమస్ అయిన విజయ్ సేతుపతి ఈ మూవీలో ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించి అలరించనున్నారట. ఇంటర్వల్ బ్యాంగ్ లో ఒక సీన్ కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతి ని రంగంలోకి దించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వినికిడి.

ఇప్పటికే విజయ్ సేతుపతి పాత్ర కోసం సీన్స్ కూడా రెడీ చేసుకున్నట్లు చెబుతున్నారు. విజయ్ కనిపించేది కాస్త సమయమే అయినా ఆ నిడివి సినిమాకు చాలా కీలకం కాబోతుందని అంటున్నారు. అంతేకాదు విజయ్ సేతుపతి కనిపించే ఆ సన్నివేశాల చిత్రీకరణ కొరకు దాదాపు 8కోట్ల వరకు బడ్జెట్ అనుకున్నారట. అంతే కాకుండా పాత్ర బాగా డిమాండ్ చేయడంతో భారీ మొత్తంలో విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

దీపావళి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన  చిత్ర బృందం షూటింగ్ ను శరవేగంగా జరుపుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా చేస్తోంది. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు. వరుణ్ తన కెరీర్ ను చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. వరుస హిట్ లతో మంచి ఊపుమీదున్న వరుణ్ కు ఈ సినిమా కూడా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుందాం.



పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>