PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-f80f0b80-0baa-4bf2-8c89-cf7d8ccba717-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-f80f0b80-0baa-4bf2-8c89-cf7d8ccba717-415x250-IndiaHerald.jpgఅమెరికా దాని మిత్ర దేశాలకు ఒక హెచ్చరికగా భావించవచ్చు. మరో దేశంలో జరిగే విన్యాసాలకు తొలిసారిగా చైనా జె 20 యుద్ధ విమానాలను తరలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా అమ్ములపొదిలో ఈ కీలకంగా ఉన్నాయి. సైనిక విన్యాసాలు చైనా వాయువ్య మూలలలో నింగజియా హుయి రాష్ట్రంలోని సైనిక శిక్షణ కేంద్రంలో జరుగుతున్నాయి. యుద్ధ విమానాలతో పాటు, ఇతర వాన విమానాలు, ఇతర ఆధునిక ఆయుధాలను కూడా ప్రదర్శించనున్నారు. రష్యా నుంచి ఎస్యూ 30 ఫైటర్ జట్లు కూడా ప్రదర్శించనున్నారు. ఈ విధంగా అమెరికా చైనా తమ తమ పొలాలను చూపించుకునేందుకు ప్రయత్నPolitical {#}mithra;Fighter;Madhanam;Friday;bhavana;Russia;war;monday;Shakti;vegetable market;American Samoaఅమెరికా చైనా మీద యుద్ధానికి దిగనుందా..?అమెరికా చైనా మీద యుద్ధానికి దిగనుందా..?Political {#}mithra;Fighter;Madhanam;Friday;bhavana;Russia;war;monday;Shakti;vegetable market;American SamoaThu, 12 Aug 2021 20:40:00 GMTఅమెరికన్లు ఇప్పుడు అసహనంతో  ఉన్నారు. ప్రపంచంలోనే తిరుగులేని శక్తి అన్న భావన తగ్గిపోతుంది. అంటే దాని అర్థం అమెరికా బలహీనపడుతుందని కాదు. తమ పెద్దన్న పెత్తనాన్ని  ప్రతి ఒక్క చిన్న దేశము సవాల్ విసురుతోంది. అందువల్ల చైనాను దెబ్బతీసి మిగతా దేశాలను భయపెట్టాలని అమెరికా చూస్తోందా.. అందుకు గాను చేయబోయే తలపై యుద్ధం చైనాతోనేనా.. దానికి అనూహ్యంగానే పావులు  కదుపుతుందా.. రెండో ప్రపంచ యుద్ధం ఆసియా కేంద్రంగా జరగనుందా.. ఐరోపాతో మొదలు పెట్టి ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూసిన హిట్లర్ రెండవ యుద్ధానికి కారకుడు. ప్రపంచం మీద తమ పట్టు జారి పోతుంది అని భావిస్తున్న అమెరికా తెగింపు మరో మూడో యుద్ధానికి దారితీస్తుందా..

ఇవన్నీ మన ఊహాజనితమైన ప్రశ్నలుగానే కనిపించవచ్చు గానీ ఈ పరిణామాలన్నీ వీటి చుట్టూనే తిరుగుతున్నాయి అంటే అతిశయోక్తి   లేదు. అయితే నిజంగానే యుద్ధం జరగబోతోందా.. సామ్రాజ్యవాద కార్పొరేట్ల లాభం కోసం వాటి చౌకిదార్ ల ఉండే పాలకులు ఎంతటి సాహసానికైనా తెగిస్తారు అన్నది గత అనుభవమే.. ఇప్పుడు యుద్ధం లాభమా. ఆ పరిస్థితి సృష్టించి మార్కెట్ వాటాను దక్కించుకోవడం ముఖ్యమా అనే మథనం జరుగుతోంది. మరోవైపు తమ జోలికి వస్తే  తాట తీస్తానన్న విధంగా  చైనా వ్యతిరేకులకు సందేహం పంపుతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు చైనా తో జరిపే రష్యా తో కలిసి జరిగే  సంయుక్త మిలటరీ విన్యాసాలు, అమెరికా దాని మిత్ర దేశాలకు ఒక హెచ్చరికగా భావించవచ్చు.

 మరో దేశంలో జరిగే విన్యాసాలకు తొలిసారిగా చైనా జె 20 యుద్ధ విమానాలను తరలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా అమ్ములపొదిలో ఈ కీలకంగా ఉన్నాయి. సైనిక విన్యాసాలు చైనా వాయువ్య  మూలలలో నింగజియా హుయి రాష్ట్రంలోని సైనిక శిక్షణ కేంద్రంలో జరుగుతున్నాయి. యుద్ధ విమానాలతో పాటు, ఇతర వాన విమానాలు, ఇతర ఆధునిక ఆయుధాలను కూడా ప్రదర్శించనున్నారు. రష్యా నుంచి ఎస్యూ 30 ఫైటర్ జట్లు కూడా ప్రదర్శించనున్నారు. ఈ విధంగా అమెరికా చైనా  తమ తమ పొలాలను చూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.



షాకింగ్ అక్కడ మళ్ళీ థియేటర్స్ బంద్?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>