MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gehna-vashishts-sessions-court-rejected-the-anticipatory-bail-petition-fe16f861-0c71-426e-a83f-9b7050c25f4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gehna-vashishts-sessions-court-rejected-the-anticipatory-bail-petition-fe16f861-0c71-426e-a83f-9b7050c25f4d-415x250-IndiaHerald.jpgఅశ్లీల చిత్రాల రాకెట్‌లో రాజ్ కుంద్రాకు రోజురోజుకూ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాజ్ కుంద్రా జైల్లో ఉన్నాడు. రాజ్ కుంద్రాకు ముందు ఈ కేసులో బయటకు వచ్చిన మొదటి పేరు నటి గెహనా వశిష్ఠ. ఈ కేసులో జ్యువెల్ అనే పేరుతో పిలవబడుతున్న ఆమె ఇంతకుముందే జైలులో ఉండాల్సి వచ్చింది. రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన తర్వాత జూలై 28 న ముంబైలోని మాల్వానీ పోలీస్ స్టేషన్‌లో గెహన పై రెండవ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల గెహన అరెస్టుకు భయపడి తనపై నమోదైన రెండవ ఎఫ్ఐఆర్‌ కారణంగా ముందస్తు బెయిల్ దాఖలు చేసింది. ఇప్పుడు జ్యువెల్ విGehna Vashishts sessions court rejected the anticipatory bail petition;{#}raj;Application;Arrest;court;Traffic police;policeపోర్న్ కేస్ : గెహనకు షాకిచ్చిన కోర్టు... వదలనంటున్న బ్యూటీపోర్న్ కేస్ : గెహనకు షాకిచ్చిన కోర్టు... వదలనంటున్న బ్యూటీGehna Vashishts sessions court rejected the anticipatory bail petition;{#}raj;Application;Arrest;court;Traffic police;policeThu, 12 Aug 2021 19:00:00 GMTఅశ్లీల చిత్రాల రాకెట్‌లో రాజ్ కుంద్రాకు రోజురోజుకూ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాజ్ కుంద్రా జైల్లో ఉన్నాడు. రాజ్ కుంద్రాకు ముందు ఈ కేసులో బయటకు వచ్చిన మొదటి పేరు నటి గెహనా వశిష్ఠ. ఈ కేసులో జ్యువెల్ అనే పేరుతో పిలవబడుతున్న ఆమె ఇంతకుముందే జైలులో ఉండాల్సి వచ్చింది. రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన తర్వాత జూలై 28 న ముంబైలోని మాల్వానీ పోలీస్ స్టేషన్‌లో గెహన పై రెండవ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల గెహన అరెస్టుకు భయపడి తనపై నమోదైన రెండవ ఎఫ్ఐఆర్‌ కారణంగా ముందస్తు బెయిల్ దాఖలు చేసింది. ఇప్పుడు జ్యువెల్ విషయం తీవ్రతరం కావడంతో మరోసారి అరెస్టు కావాల్సి వస్తుందేమో అని ఆమె భయపడుతోంది. ఈ కేసులో గెహనను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కారణంతోనే ఇటీవల గెహన వశిష్ఠ సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది.

అయితే తాజాగా గెహనాకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సెషన్స్ కోర్టు గెహనా వశిష్ఠకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఈ నటి ఇప్పుడు హైకోర్టుకు వెళ్లబోతోంది. ఇటీవలి ఇంటర్వ్యూలోగెహన వశిష్ఠ తనను ఈ కేసులోకి లాగకుండా ఉండడానికి పోలీసులు 15 లక్షలు డిమాండ్ చేశారని, ఈ డబ్బు ఇవ్వడం వల్ల తనను అరెస్ట్ చేయకుండా వదిలేస్తామని చెప్పారని చెప్పుకొచ్చింది. కానీ ఈ నటి తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి పోలీసులు అడిగిన డబ్బును ఇవ్వలేదట. దాదాపు 4 నెలల క్రితం ఈ కేసులో గెహన ఎస్ అయ్యింది. కొన్ని నెలలు జైలులో ఉన్న ఆమె ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉంది. అంతలోనే ఆమె మరోసారి జైలుకు వెళ్లేలా కన్పిస్తోంది. ప్రత్యేక విషయం ఏమిటంటే పోర్న్ కేసులో ఆమె రాజ్ కుంద్రా పక్షాన నిలబడింది. మరి హైకోర్టులోనైనా ఆమెకు ముందస్తు బెయిల్ వస్తుందేమో చూడాలి.  



అమెరికా చైనా మీద యుద్ధానికి దిగనుందా..?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>