MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-biyopiock-movie-avamanapala11d77bb-7d48-456f-8ede-861610ade89e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-biyopiock-movie-avamanapala11d77bb-7d48-456f-8ede-861610ade89e-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ రామారావు కొడుకుగా ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాకుండా తండ్రీకొడుకులుగా కూడా పలు సినిమాల్లో నటించారు. ఇక ఎన్టీరామారావు విషయానికి వస్తే, ప్రజల మనసులో బాగా అతుక్కుపోయిన వ్యక్తిగా గుర్తుండిపోయే విధంగా ఉన్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ తను నటించిన తండ్రి బయోపిక్ విషయం బాగా వైరల్ గా మారింది. ప్రస్తుతం బయోపిక్ సినిమాలకు ఎంతో మంచి హైప్ ఉంటుంది. కానీ ఎన్టీఆర్ తీసిన బయోపిక్ సినిమా తో విమర్శకుల పాలయ్యాడు బాలకృష్ణ. అయితే ఎన్టీ రామారావు కథతో బాలకృష్ణ కొన్ని సంఘటనలను బాగా చూపించిన, ప్రేక్షకులనNTR BIYOPIOCK MOVIE;AVAMANAPAL{#}NTR Kathanayakudu;NTR Mahanayakudu;Paisa Vasool;Office;NTR;Father;Audience;Cinema;Balakrishnaఆ సినిమా తీసి అవమాన పాలైన బాలయ్య..ఆ సినిమా తీసి అవమాన పాలైన బాలయ్య..NTR BIYOPIOCK MOVIE;AVAMANAPAL{#}NTR Kathanayakudu;NTR Mahanayakudu;Paisa Vasool;Office;NTR;Father;Audience;Cinema;BalakrishnaThu, 12 Aug 2021 16:16:49 GMTనందమూరి బాలకృష్ణ రామారావు కొడుకుగా ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాకుండా తండ్రీకొడుకులుగా కూడా పలు సినిమాల్లో నటించారు. ఇక ఎన్టీరామారావు విషయానికి వస్తే, ప్రజల మనసులో బాగా అతుక్కుపోయిన వ్యక్తిగా గుర్తుండిపోయే విధంగా ఉన్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ తను నటించిన తండ్రి బయోపిక్ విషయం బాగా వైరల్ గా మారింది.

ప్రస్తుతం బయోపిక్ సినిమాలకు ఎంతో  మంచి హైప్ ఉంటుంది. కానీ ఎన్టీఆర్ తీసిన బయోపిక్ సినిమా తో విమర్శకుల పాలయ్యాడు బాలకృష్ణ. అయితే ఎన్టీ రామారావు కథతో బాలకృష్ణ కొన్ని సంఘటనలను బాగా చూపించిన, ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. ఇక అంతే కాకుండా ఈ సినిమా బాలకృష కెరియర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది అనుకున్నాడు.

ముందు వరకు 100 సినిమాలు పూర్తి చేసిన బాలకృష్ణ ,ఆ తర్వాత  పైసా వసూల్ సినిమా తీయాగ , అది కూడా బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా కొట్టింది. 102 వ  సినిమా జైసింహ తీయగా అది మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ మహానాయకుడు కథతో 103,104 రెండు సినిమాలను చేయగా, ఈ సినిమా ప్రేక్షకుల మధ్య భారీ అంచనాలతో విడుదలైన సినిమా అనుకున్నారు.

కానీ విడుదలైన మొదటి భాగానికి డివైడ్ టాక్ రావడంతో అభిమానులు ఎంతగానో నిరుత్సాహ చెందారు. ఇక ప్రేక్షకుల నుంచి ఆశించిన ఫలితం రాకపోవడంతో అంత అతలాకుతలం అయినట్లు కామెంట్ చేశారు. ఇక దాంతో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మీద ప్రేక్షకులు మొత్తం ఫోకస్ పెట్టారు. ఒక  మాసం రోజులలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

కానీ ఈ సినిమా కూడా అదే పరిస్థితి నెలకొనడంతో బాలయ్య అనవసరంగా , తన తండ్రి బయోపిక్ తీసాం అని చెప్పుకున్నారట. ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు.ఈ దురదృష్టకరమైన విషయం అని  సినీ వర్గాలలో అనుకున్నారట. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ కథ అంశాలు ఏమీ లేవని, అంతేకాకుండా ఈ సినిమాకు బాలయ్య అసలు సరిపోలేదని పలురకాలుగా చెప్పుకున్నారట.



ఆ విషయంపై పక్కా క్లారిటీ ఇచ్చిన అడివిశేష్..!

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>