MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwal88d183b7-c780-4d1a-a602-52d5c80b2837-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwal88d183b7-c780-4d1a-a602-52d5c80b2837-415x250-IndiaHerald.jpgపెళ్లి అయిన తర్వాత మొదటి వివాహ వార్షికోత్సవం వచ్చేలోపు ఆ నూతన దంపతులు జరుపుకునే ప్రతి పండుగ వారికి ప్రత్యేకమే, ఓ మధుర జ్ఞాపకమే. ఇలాంటి బోలెడన్ని జ్ఞాపకాలను పోగు చేసే పనిలో ఉన్నారు కాజల్. పోయిన సంవత్సరం అక్టోబర్ 30న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ ఆ వెంటనే సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పుడు కాస్త తీరిక సమయం దొరకడం తో ఫ్యామిలీకి సమయాన్ని కేటాయించారు. ఇది శ్రావణమాసం తమ దాంపత్య జీవితం బాగుండాలి అని హర్యాలీ తీజ్‌’ (భర్త ఆయురారోగ్యాల కోసం పెళ్లయినవాళ్లు, మంచి kajal agarwal{#}gowtam;kajal aggarwal;koratala siva;madhura sridhar reddy;October;Husband;media;marriage;Chiranjeevi;festival;Cinema'హర్యాలీ తీజ్‌' వేడుక జరుపుకున్న కాజల్..!'హర్యాలీ తీజ్‌' వేడుక జరుపుకున్న కాజల్..!kajal agarwal{#}gowtam;kajal aggarwal;koratala siva;madhura sridhar reddy;October;Husband;media;marriage;Chiranjeevi;festival;CinemaThu, 12 Aug 2021 12:10:44 GMTపెళ్లి అయిన తర్వాత మొదటి వివాహ వార్షికోత్సవం వచ్చేలోపు ఆ నూతన దంపతులు జరుపుకునే ప్రతి పండుగ వారికి ప్రత్యేకమే, ఓ మధుర జ్ఞాపకమే. ఇలాంటి బోలెడన్ని జ్ఞాపకాలను పోగు చేసే పనిలో  ఉన్నారు కాజల్. పోయిన సంవత్సరం అక్టోబర్ 30న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ ఆ వెంటనే సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పుడు కాస్త తీరిక సమయం దొరకడం తో ఫ్యామిలీకి  సమయాన్ని కేటాయించారు. ఇది శ్రావణమాసం తమ దాంపత్య జీవితం బాగుండాలి అని హర్యాలీ తీజ్‌’ (భర్త ఆయురారోగ్యాల కోసం పెళ్లయినవాళ్లు, మంచి భర్త రావాలని పెళ్లి కాని అమ్మాయిలు నార్త్‌లో జరుపుకునే పండగ) జరుపుకున్నారు. 

ఈ పండుగను పూర్తి చేయడం కోసం కాజల్ రోజంతా ఉపవాసం కూడా ఉంది. ఈ పండుగలో పాల్గొన్న కాజల్ అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే కాజల్ ఇటీవలే 'ఉమ, ఘోస్టీ, కరుంగాప్పియమ్‌, హే సినామిక’ అనే సినిమాల షూటింగ్ లను పూర్తి చేసుకున్న  ఈ ముద్దుగుమ్మ 'ఉమ'  సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి కాజల్ భావోద్వేగంగా మాట్లాడింది.

ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి అని తెలియజేసింది. వీటితో పాటే చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక లిరికల్ వీడియో తో పాటు కొన్ని ప్రచార చిత్రాలను కూడా చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి స్పందన వచ్చింది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న కాజల్ ఫ్యామిలీ కూడా సమయాన్ని కేటాయించడం చూసిన ఈ ముద్దుగుమ్మ అభిమానులు వావ్ అని అంటున్నారు.



కాంగ్రెస్ కు బిగ్ షాక్ ఇచ్చిన ట్విట్టర్, ఏకంగా 5 వేల ఖాతాలు బ్లాక్

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>