BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tage769dcc6-75cd-4fbb-abbc-7b3bd50f4cd7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tage769dcc6-75cd-4fbb-abbc-7b3bd50f4cd7-415x250-IndiaHerald.jpgభార‌త్ నుంచి నేరుగా కెనడా రాజ‌ధాని టొరంటోకి వ‌చ్చే విమానాల‌పై ఆ దేశం నిషేధాన్ని పొడిగించింది. క‌రోనా రెండోద‌శ ఉధృతంగా ఉన్న స‌మ‌యంలో భార‌త్ నుంచి వ‌చ్చే విమానాల‌పై ఆ దేశం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా దాన్ని సెప్టెంబ‌రు 21వ తేదీవ‌ర‌కు పొడిగించారు. ద‌ఫ‌ద‌ఫాలుగా భార‌త విమానాల‌పై నిషేధాన్ని పొడిగిస్తూ రావ‌డం నాలుగోసారి. కొవిడ్ ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్ల కెనడా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌పంచం మొత్తంమీద క‌రోనా రెండోద‌శ ఉధృతికి భార‌త్ చిగురుటాకులా వ‌ణికిపోయిన సంగ‌తtag{#}Canada;central governmentభార‌త విమానాల‌పై నిషేధం?భార‌త విమానాల‌పై నిషేధం?tag{#}Canada;central governmentThu, 12 Aug 2021 08:06:06 GMT
భార‌త్ నుంచి నేరుగా కెనడా రాజ‌ధాని టొరంటోకి వ‌చ్చే విమానాల‌పై ఆ దేశం నిషేధాన్ని పొడిగించింది. క‌రోనా రెండోద‌శ ఉధృతంగా ఉన్న స‌మ‌యంలో భార‌త్ నుంచి వ‌చ్చే విమానాల‌పై ఆ దేశం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా దాన్ని సెప్టెంబ‌రు 21వ తేదీవ‌ర‌కు పొడిగించారు. ద‌ఫ‌ద‌ఫాలుగా భార‌త విమానాల‌పై నిషేధాన్ని పొడిగిస్తూ రావ‌డం నాలుగోసారి. కొవిడ్ ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్ల కెనడా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌పంచం మొత్తంమీద క‌రోనా రెండోద‌శ ఉధృతికి భార‌త్ చిగురుటాకులా వ‌ణికిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆక్సిజ‌న్ అంద‌క‌, ఆస్ప‌త్ర‌ల్లో ట్రీట్‌మెంట్ కోసం మంచాలు లేక రోగులు ఎన్నో ఇక్క‌ట్ల‌ను ఎదుర్కొన్నారు. ఒక‌ర‌కంగా కేంద్ర ప్ర‌భుత్వం చేతులెత్తేసింది అని వైద్య‌నిపుణులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఎంతోమంది క‌రోనాకు బ‌ల‌య్యారు. ఈ ప‌రిస్థితుల‌న్నీ దృష్టిలో ఉంచుకొని ప‌లు దేశాలు భార‌త విమానాల‌పై ఆంక్ష‌లు విధించిన‌ప్ప‌టికీ నెమ్మ‌దిగా స‌డ‌లిస్తూ వ‌చ్చాయి. కానీ కెనడా మాత్రం ఇప్ప‌టికీ నిషేధాన్ని పొడిగిస్తూనే వ‌స్తోంది.



ఆ హీరో సినిమా కోసం సోనాక్షి అంత అడుగుతోందా ..??

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>