BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-dgp-31dba72c-3a62-4a1a-96ae-49ad559de888-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-dgp-31dba72c-3a62-4a1a-96ae-49ad559de888-415x250-IndiaHerald.jpgఆంధ్రా ఒరిస్సా బోర్డర్ లో మావోయిస్ట్ లను అరెస్ట్ చేసిన నేపధ్యంలో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ అరెస్ట్ అయిన వారిలో మావోయిస్ట్ కీలక నేతలు అలాగే అగ్ర నేత ఆర్కే గన్ మెన్ కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో డీజీపీ మాట్లాడుతూ... ఆరుగురు మావోయిస్టు లు లొంగిపోయారు అని తెలిపారు. ఏఓబీ లో మావోయిస్టు పరిస్ధితులు గత నెల సరెండర్ అయిన స్పెషల్ జోనల్ కమాండర్ చెప్పారు అని ఆయన పేర్కొన్నారు. ఒక డివిజనల్ కమాండర్, ఇద్దరు కమాండర్లు,ముగ్గురు ఇతర మెంబర్లు లొంగిపోయారు అని అన్నారు. savang{#}Andhra Pradesh;Odisha;Arrest;Gautam Adani;media;commander;Governmentఎవోబీలో దొరికింది ఎవరు...? ఏపీ డీజీపీ కామెంట్ ఏంటీ...?ఎవోబీలో దొరికింది ఎవరు...? ఏపీ డీజీపీ కామెంట్ ఏంటీ...?savang{#}Andhra Pradesh;Odisha;Arrest;Gautam Adani;media;commander;GovernmentThu, 12 Aug 2021 13:28:36 GMTఆంధ్రా ఒరిస్సా బోర్డర్ లో మావోయిస్ట్ లను అరెస్ట్ చేసిన నేపధ్యంలో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ అరెస్ట్ అయిన వారిలో మావోయిస్ట్ కీలక నేతలు అలాగే అగ్ర నేత ఆర్కే గన్ మెన్ కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో డీజీపీ మాట్లాడుతూ... ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారు అని తెలిపారు. ఏఓబీ లో మావోయిస్టు పరిస్ధితులు గత నెల సరెండర్ అయిన స్పెషల్ జోనల్ కమాండర్ చెప్పారు అని ఆయన పేర్కొన్నారు.

ఒక డివిజనల్ కమాండర్, ఇద్దరు కమాండర్లు,ముగ్గురు ఇతర మెంబర్లు లొంగిపోయారు అని అన్నారు. స్ధానిక సమస్యలు ప్రభుత్వం పరిష్కరించడంతో మావోయిస్టు ప్రాబల్యం తగ్గింది అని భూమి సమస్యలు కూడా ఇప్పుడు లేవు అని ఆయన వేల్లదిన్చ్చారు. 19,919 కుటుంబాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారు అని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సామాజిక కార్యక్రమాలు ఆదివాసీ ప్రాంతలకు చేరుతున్నాయి అని ఆయన పేర్కొన్నారు.



ఈ బాల నటి తండ్రి టాలీవుడ్ టాప్ విలన్..??

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>