PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-129ed256-c21c-4347-ae99-4e44dc19ca17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-129ed256-c21c-4347-ae99-4e44dc19ca17-415x250-IndiaHerald.jpgఅప్పులు కట్టలేక చివరికి ఉరితాళ్లకి వేలాడుతున్నాడు. అలా దుఃఖాన్ని దిగమింగుకొని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. కానీ లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి బ్యాంకులకు పంగనామాలు పెట్టే హర్షత్ మేగతా, కేతన్ పరేఖ్, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వంటి ఘరానా దొంగలను కనీసం మన దేశానికి రప్పించి వసూలు చేసే దమ్ము ప్రభుత్వాలకు లేదు. అని పేద ప్రజలు మాత్రం చిన్న అప్పు తీసుకొని కట్టడం లేట్ అయితే వారిపై తీవ్రమైన దౌర్జన్యం చేస్తారు. కొన్ని వేల కోట్లు బ్యాంకులో అప్పులు తీసుకుని ఎగొట్టినటువంటి వారిని కనీసం దేశానికి తప్పించి రPolitical {#}Joseph Vijay;Governmentదేశాన్ని దోస్తున్న ఘరానా దొంగలకు రూల్స్ వర్తించవా..?దేశాన్ని దోస్తున్న ఘరానా దొంగలకు రూల్స్ వర్తించవా..?Political {#}Joseph Vijay;GovernmentThu, 12 Aug 2021 13:05:00 GMTభారతదేశంలో ఒక సామాన్య మానవుడు ఒక గొర్రెనో, ఒక బర్రెను, లేదా పక్కా ఇల్లో, పొలము కొనుక్కోడానికి తీసుకున్నటువంటి అప్పుకే ఎంతో వణికిపోతారు. కానీ మనదేశంలో మన పాలకులు,  నాయకులు, వ్యాపారస్తులు   మాత్రం ఇలాంటి పెట్టుబడి లేకుండానే లక్షల కోట్లు పబ్లిక్ బ్యాంకుల నుంచి అప్పులు చేసి  దోచుకు తింటున్నారు. అలా వారి యొక్క ఆస్తులను పెంచుకుంటూ ప్రజాధనాన్ని కుక్కల్ల పీక్కు తింటున్నారు. తర్వాత ఆ డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడు దేశాలు వదిలేసి పారిపోతున్నారు. మా దగ్గర డబ్బులు లేవు అంటూ  వారి భార్య, బిడ్డలు, వాళ్ళ ఇంట్లో ఉండే కుక్కనో, నక్కనో వారికి ఏది వీలైతే అది వాళ్ల పేరు మీద ఆస్తులు పెట్టి  వీరు మాత్రం ఐపి పెట్టేస్తున్నారు. ఇలాంటి ఘరానా దొంగలకు ప్రభుత్వాలు కూడా  వత్తాసు పలుకుతూ లక్షల కోట్ల ప్రజాధనాన్ని దొంగల పాలు చేస్తోంది.

 ఇలా వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఇతర దేశాలకు వెళ్లి విలాసంగా గడుపుతున్నారు. కానీ ప్రభుత్వం  కనీసం వారిని పట్టించుకోవడం కూడా లేదు. అదే ఒక పేద మధ్య తరగతి వ్యక్తి ఏదైనా చిన్న పని చేయాలంటే  అప్పు కోసం బ్యాంకుకు వెళితే పదుల రకాల కండిషన్స్ తో ముప్పుతిప్పలు పెడతారు. చివరికి ఆ వ్యక్తికి డబ్బు కట్టడం ఏదైనా కొద్దిగా లేట్ అయితే  చివరకు వారి ఇంటికి ఉన్న తలుపులను కూడా బ్యాంకు వాళ్ళు స్వాధీనం చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అప్పు కట్టలేని స్థితిలో బ్యాంకుల వాళ్ళు ఇంటికి వస్తే గౌరవంగా బతికేటువంటి సామాన్యుడు అప్పులు కట్టలేక చివరికి ఉరితాళ్లకి వేలాడుతున్నాడు. అలా దుఃఖాన్ని దిగమింగుకొని బిక్కుబిక్కుమని  బతుకుతున్నారు.

కానీ లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి బ్యాంకులకు పంగనామాలు పెట్టే హర్షత్ మేగతా, కేతన్ పరేఖ్, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వంటి ఘరానా దొంగలను కనీసం  మన దేశానికి రప్పించి వసూలు చేసే దమ్ము ప్రభుత్వాలకు లేదు. అని పేద ప్రజలు మాత్రం చిన్న అప్పు తీసుకొని కట్టడం లేట్ అయితే వారిపై తీవ్రమైన దౌర్జన్యం చేస్తారు. కొన్ని వేల కోట్లు బ్యాంకులో అప్పులు తీసుకుని ఎగొట్టినటువంటి వారిని కనీసం దేశానికి తప్పించి  రికవరీ చేయడంలో ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమయ్యాయి.



ఈ బాల నటి తండ్రి టాలీవుడ్ టాప్ విలన్..??

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>