BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tamilsye-fc83a791-d447-433f-9ae1-bace4e131f08-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tamilsye-fc83a791-d447-433f-9ae1-bace4e131f08-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా తెలంగాణా గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ హాట్ టాపిక్ గా మారుతున్నారు. పుదుచ్చేరి గవర్నర్ గా కూడా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పుడు ఆమె ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం తెలంగాణా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఉన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలిసిన సౌందర్య రాజన్ ... పలు కీలక అంశాల గురించి చర్చించారని తెలుస్తుంది. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను హోంమంత్రి కి వివరించిన గవర్నర్... కరోనా వ్యాక్సినేషన్ తో పాటుగా శాంతి భద్రతల అంశtamilsye{#}Delhi;Hyderabad;Amit Shah;Governor;Soundarya;Puducherry;Telangana;Tamilisai Soundararajan;central government;Amith Shah;Coronavirus;Minister;Srisailamగవర్నర్ ఢిల్లీ పర్యటన, హైదరాబాద్ వచ్చిన అమిత్ షా...?గవర్నర్ ఢిల్లీ పర్యటన, హైదరాబాద్ వచ్చిన అమిత్ షా...?tamilsye{#}Delhi;Hyderabad;Amit Shah;Governor;Soundarya;Puducherry;Telangana;Tamilisai Soundararajan;central government;Amith Shah;Coronavirus;Minister;SrisailamThu, 12 Aug 2021 11:57:25 GMTగత కొన్ని రోజులుగా తెలంగాణా గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ హాట్ టాపిక్ గా మారుతున్నారు. పుదుచ్చేరి గవర్నర్ గా కూడా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పుడు ఆమె ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం తెలంగాణా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఉన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలిసిన సౌందర్య రాజన్ ... పలు కీలక అంశాల గురించి చర్చించారని తెలుస్తుంది.

తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను హోంమంత్రి కి వివరించిన గవర్నర్... కరోనా వ్యాక్సినేషన్ తో పాటుగా శాంతి భద్రతల అంశాన్ని కూడా ప్రస్తావించారు. సామాజిక, అభివృద్ధి అంశాల పై అమిత్ షా తో చర్చించారు గవర్నర్. ఇక గవర్నర్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత హోం మంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళడం హాట్ టాపిక్ అయింది.



కాంగ్రెస్ కు బిగ్ షాక్ ఇచ్చిన ట్విట్టర్, ఏకంగా 5 వేల ఖాతాలు బ్లాక్

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>