TechnologyRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/drdof2d1b717-5bbc-4d95-b1c1-c4334e09f57b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/drdof2d1b717-5bbc-4d95-b1c1-c4334e09f57b-415x250-IndiaHerald.jpgస‌రిహ‌ద్దుల‌లో మోహ‌రించిన సైనికులకు అండ‌గా ఉంటూ,రాడార్ వ్య‌వ‌స్థ‌కు సైతం చిక్కకుండా శ‌త్రు దేశాల‌తో పోరాడే క్షిప‌ణి నిర్భ య్ ను రూపొందించి డీఆర్డీఓ కీల‌క ద‌శ‌ను దాటింది. కొన్ని సానుకూల‌త‌లు లేని కార‌ణంగా ఆగిపోయిన ప్రాజెక్టు ముందుకు వెళ్లిం ది. ర‌క్ష‌ణ శాఖ‌కూ ముఖ్యంగా దేశ సైనిక వ్య‌వ‌స్థ‌కూ ఇక‌పై త‌న సేవ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ కొత్త క్షిప‌ణి భూ,జ‌ల,గ‌గ‌న త లాల నుంచి దూసుకుపోనుంది. ఈ క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌ను ప్ర స్తుత త‌రుణంలో చైనా స‌రిహ‌ద్దుల్లో వాడుకునేందుకు స‌న్నాహాలు చేస్తోంది. drdo{#}Chandni;Santosham;warరయ్..ర‌య్..నిర్భ‌య్..రయ్..ర‌య్..నిర్భ‌య్..drdo{#}Chandni;Santosham;warThu, 12 Aug 2021 13:33:57 GMTఅభివృద్ధి అందరిదీ
కానీ ప‌రిశోధ‌న కొంద‌రిదే
దేశం ఆ దిశ‌గా వేసే అడుగులు
కొత్త స‌వాళ్ల ప‌రిష్కారానికి
స‌హ‌క‌రిస్తాయి..


క‌రోనా సమ‌యంలోనూ త‌రువాత
కూడా ప‌రిశోధ‌న రంగాలు త‌మ
ప్ర‌య‌త్నం విడువ‌కుండా చేస్తున్నాయి
అందుకు ఉదాహ‌ర‌ణే తాజా స‌క్సెస్  


ఓ వైపు శ‌త్రు దేశం పంపిన వైర‌స్ తో
యుద్ధం చేస్తూనే మ‌రోవైపు స‌రిహ‌ద్దుల్లో
మోహ‌రించిన సైన్యాన్ని నియంత్రించేందుకు
రాబోవు యుద్ధాల‌లో ప్ర‌తిఘ‌టించేందుకు
ఈ న‌వ్యాస్త్రం ప‌నిచేయ‌నుంది అని
పేర్కొంది డీఆర్డీఓ


ప్ర‌స్తుతం చైనా ఎప్పుడెప్పుడా అని యుద్ధానికి ఎదురుచూస్తుంది. ఇంకొన్ని దేశాల స‌హ‌కారంతో ఈ దేశం త‌న సామ‌ర్థ్యాన్ని పెం పొందించుకుని మ‌న అంత‌ర్గ‌త వ్య‌వ‌స్థ‌ల‌ను ఛిన్నాభిన్నం చేయాల‌న్న త‌లంపుతో ఉంది. ఈ ద‌ శ‌లో ర‌క్ష‌ణ రంగాన్ని బ‌లోపేతం చేయాల‌న్న ఆలోచ‌న ఉన్నా నిధుల లేమి వెన్నాడుతోంది.అయిన‌ప్ప‌టికీ  డీఆర్డీఓ త‌న వంతు బాధ్య‌త‌లో భాగంగా వెనుకంజ వేయ‌క శ్ర‌మించి సాధించిన ఈ న‌యా నిర్భ‌య్ (క్షిప‌ణి) శ‌త్రువు తో పోరుకు  సిద్ధం అవుతోంది..త్వ‌ర‌లో!

స‌రిహ‌ద్దుల‌లో మోహ‌రించిన సైనికులకు అండ‌గా ఉంటూ,రాడార్ వ్య‌వ‌స్థ‌కు సైతం చిక్కకుండా శ‌త్రు దేశాల‌తో పోరాడే క్షిప‌ణి  నిర్భ య్ ను రూపొందించి డీఆర్డీఓ కీల‌క ద‌శ‌ను దాటింది. కొన్ని సానుకూల‌త‌లు లేని కార‌ణంగా ఆగిపోయిన ప్రాజెక్టు ముందుకు వెళ్లిం ది. ర‌క్ష‌ణ శాఖ‌కూ ముఖ్యంగా దేశ సైనిక వ్య‌వ‌స్థ‌కూ ఇక‌పై త‌న సేవ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ కొత్త క్షిప‌ణి భూ,జ‌ల,గ‌గ‌న త లాల నుంచి దూసుకుపోనుంది. ఈ క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌ను ప్ర స్తుత త‌రుణంలో చైనా స‌రిహ‌ద్దుల్లో వాడుకునేందుకు స‌న్నాహాలు చేస్తోంది.


దేశాన్ని అగ్ర ప‌థాన నిలిపే ప‌రిశోధ‌నా రంగాల కృషి,అభివృద్ధికి చేయూత ఇస్తాయి. దేశాన్ని నిరంత‌రం ప‌హారా కాసే సైనికులకు అవే కొండంత భ‌రోసా అందిస్తాయి. ముఖ్యంగా ఎప్ప‌టి నుంచో ప్ర‌తిపాద‌న ద‌శల్లో ఉన్న నిర్భ‌య్ క్షిప‌ణి త‌యారీ ముందు నుంచి కొన్ని సందేహాల‌కు తావిచ్చేలా ఉన్నప్పటికీ,ప్ర‌యోగ ద‌శలో కొన్ని అడ్డంకులు ఎదురయిన‌ప్ప‌టికీ వాట‌న్నింటినీ దాటుకుని నిర్దేశి త ల‌క్ష్య ఛేద‌న‌లో శాస్త్ర‌జ్ఞుల అంచనాలు  అందుకుంది.


తాజా ప‌రిశోధ‌న కార‌ణంగా ర‌క్ష‌ణ శాఖ‌కు త‌న‌వంతు తోడ్పాటు అందించే,శత్రు దేశాల వ్యూహాలను ఎదుర్కొనేందుకు క్షిప‌ణుల రూ ప‌క‌ల్ప‌న చేసే సంస్థ డీఆర్ డీఓ మ‌రో మైలురాయిని దాటింది.దేశీయ క్షిప‌ణుల త‌యారీకి ప్రా ధాన్యం ఇస్తూ,యుద్ధ రంగంలో స‌మ‌ర్థ రీతిలో ప‌నిచేసే విధంగా ని ర్భ‌య్ క్షిప‌ణి రూప‌క‌ల్ప‌న‌తో విజ‌య దుందుభి మోగించింది.ఒడిశా రాష్ట్రం, చాందినీ పూర్ నుంచి త‌ల పెట్టిన ప్ర‌యోగం అన్ని అవ‌రోధాల‌నూ అధిగ‌మించడం తో డీఆర్డీఓ సంతోషం వ్య‌క్తం చేస్తోంది.



ఈ బాల నటి తండ్రి టాలీవుడ్ టాప్ విలన్..??

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>