PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap61e80f43-d657-4bef-961a-ee6bcaeb0fd4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap61e80f43-d657-4bef-961a-ee6bcaeb0fd4-415x250-IndiaHerald.jpgమంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తాలు తీస్తున్నార‌న్న‌ది ఓ వార్త.కానీ ఈ సారి గ‌తంలోమాదిరిగా కాకుండా ఇత‌ర జిల్లాల నుంచి కూ డా అనూహ్య పోటీ ఉంది.కొంద‌రు త‌మ‌ను ఎమ్మెల్సీలను చేసి మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల‌ని కూడా కోరుతున్నారు. ఇంకొంద‌రు అ స‌లు త‌మ కుర్చీనే ఖాళీ చేయ‌మ‌ని మొండికేస్తున్నారు.ఏదేమైన‌ప్ప‌టికీ ప‌ది నియోజ‌క‌వ‌ర్గాలున్న శ్రీ‌కాకుళం జిల్లాలో ఇచ్ఛాపు రం, టెక్క‌లి మిన‌హా అన్ని స్థానాలూ వైసీపీ త‌న ఖాతా లో వేసుకుంది. కానీ ఆశించిన స్థాయిలో ప‌నిచేస్తుందా లేదా అన్న‌ది ఇప్పటి సంశ‌యం. ap{#}REDDY SHANTHI;Reddy;District;CM;MLA;V;YCP;Ministerఓవ‌ర్ టు శ్రీ‌కాకుళం : మా జిల్లాకు ప‌ద‌వి ఉందా?ఓవ‌ర్ టు శ్రీ‌కాకుళం : మా జిల్లాకు ప‌ద‌వి ఉందా?ap{#}REDDY SHANTHI;Reddy;District;CM;MLA;V;YCP;MinisterThu, 12 Aug 2021 15:35:00 GMTజిల్లా అంటే
వెనుక‌బ‌డిన జిల్లా
మా జిల్లా అంటే
రాజ‌కీయ చైత‌న్యం ఉన్న
జిల్లా.. టీడీపీకి కంచుకోట
వైసీపీకి జీవం పోసిన జిల్లా
అలాంటి జిల్లాపై జ‌గ‌న్ చూపు
ఎలా ఉంది??

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తాలు తీస్తున్నార‌న్న‌ది ఓ వార్త. కానీ ఈ సారి గ‌తంలోమాదిరిగా కాకుండా ఇత‌ర జిల్లాల నుంచి కూడా అనూహ్య పోటీ ఉంది. కొంద‌రు త‌మ‌ను ఎమ్మెల్సీలను చేసి మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల‌ని కూడా కోరుతున్నారు. ఇంకొంద‌రు అ స‌లు త‌మ కుర్చీనే ఖాళీ చేయ‌మ‌ని మొండికేస్తున్నారు.ఏదేమైన‌ప్ప‌టికీ ప‌ది నియోజ‌క‌వ‌ర్గాలున్న శ్రీ‌కాకుళం జిల్లాలో ఇచ్ఛాపు రం, టెక్క‌లి మిన‌హా అన్ని స్థానాలూ వైసీపీ త‌న ఖాతా లో వేసుకుంది. కానీ ఆశించిన స్థాయిలో ప‌నిచేస్తుందా లేదా అన్న‌ది ఇప్పటి సంశ‌యం. ప‌నులు జ‌ర‌గ‌కుండా, ప్ర‌తిప‌క్షాన్నీ తిట్ట‌కుండా మా జిల్లా ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉండిపోతున్నార‌ని జ‌గన్ ఎప్ప‌టికప్పుడు సీరియ‌స్ అవుతూనే ఉన్నార‌ని టాక్. ఈ నేప‌థ్యంలో కొత్త వారికి ఆయ‌న ఛాన్స్ ఇస్తరా..? సీనియ‌ర్ నేత మాజి మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావును ఆయ‌న ప‌రిగ‌ణిస్త‌రా?


పాల‌న‌కూ,అభివృద్ధి మ‌ధ్య అగాధం పెరిగిపోతున్న స‌మ‌యాన కొత్త క్యాబినేట్ ఫార్మేష‌న్ ఏమ‌యినా కొత్త ఆశ‌లు నింపుతుందా? అన్న సంశ‌యం నుంచి ఇంకొన్ని సందేహాల వ‌ర‌కూ మా జిల్లాకు సంబంధించి అందిస్తున్న వి వ‌రాలివి. మూడు ముఖ్య ప‌ద‌వులు ఉన్నా, సీఎం ద‌గ్గ‌ర జిల్లాకు తీసుకు రావాల్సిన నిధులు ఏమీ తీసుకురాలేక‌పోయారన్న విమర్శ అంద‌రిలోనూ ఉంది. కీల‌క రెవె న్యూ శాఖ ప‌రిధిలో చేప‌ట్టాల్సిన ప‌నులు కూడా ఎప్ప‌టిక‌ ప్పుడు పెండింగ్ లో ఉండిపోతున్నాయి. మంత్రి సీదిరి త‌ల్చుకుంటే మా ఫిష‌రీస్ క‌మ్యూనిటీస్ లో కొంద‌రికి అయినా ఏదో ఒక విధంగా ఉపాధి దొరుకుతుంది. కానీ ఆయ‌న వ‌ర్గ పోరు, టీడీపీపై పోరు దృష్టి పెట్టి మా అభివృద్ధి మ‌రిచిపోతున్నారు. రైల్వే స్టేష‌ను ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ఆమ‌దాల‌వ‌ల‌స కానీ అక్క‌డి నుంచి ఎమ్మెల్యే గా ఎ న్నిక‌యిన సీతారాం స్పీక‌ర్ అయిన‌ప్ప‌టికీ అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. నాడు నేడు పేరిట కొన్ని పాఠ‌శాల‌ ల అభివృద్ధి తప్ప ఇంకేమీ లేదు. ఈ తరుణాన కొత్త ప‌ద‌వులు వ‌స్తాయో రావో అన్న సందిగ్ధంలో ఉన్నారంతా.. కానీ దువ్వాడ శ్రీ‌ను అనే ఎమ్మెల్సీకి మంత్రి ప‌ద‌వి ద‌క్కే ఛాన్స్ ఉందా లేదా అన్న ఇంట్ర‌స్టు అయితే మాలో ఉం ది. కానీ ఆయ‌న‌కు ప‌ద‌వి వ‌స్తుందా రాదా అన్న‌దే సందేహం.

ఆశావ‌హులు ఉన్నారు స‌ర్
 కొంచెం ప‌ట్టించుకుంటారా?

ఒక‌టో ఆశావ‌హ అభ్య‌ర్థి కిల్లి కృపారాణి
కానీ ఆమెకు ప్రాధాన్యం లేదు కానీ
ఒక‌ప్పుడు ఆమెనే నంబ‌ర్ ఒన్
ఈ జిల్లాలో..కేంద్ర‌మంత్రిగా ప‌నిచేశారు
యూపీఏ హ‌యాంలో..

రెండో ఆశావ‌హ అభ్య‌ర్థి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు
ఒక‌ప్పుడు రాజ‌శేఖ‌ర రెడ్డి హ‌యాంలో
తిరుగులేని నేత.. రెవెన్యూ శాఖ‌ను నిర్వ‌హించి
ఉమ్మ‌డి రాష్ట్రంలో గుర్తింపు పొందారు

మ‌రొక‌రు రెడ్డి శాంతి అని పేరు వినిపిస్తున్నా
ఈ సారికి క‌ష్ట‌మే..ఆమె పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే





బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>