Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/hansicab523b6ca-a280-4374-89d5-d55fbc6eda82-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/hansicab523b6ca-a280-4374-89d5-d55fbc6eda82-415x250-IndiaHerald.jpgపూరి జగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ప్రవేశించిన హన్సిక తొలి సినిమాతోనే తెలుగులో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే ఆతర్వాత చాలా చిత్రాలు చేసినప్పటికీ తెలుగులో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి అయితే తమిళనాట చేసిన సినిమాలతో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హన్సిక దక్షిణ చిత్ర పరిశ్రమ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు సమాచారం. తెలుగు,తమిళ భాషల్లో పలువురు స్టార్ హీరోల సరసన నటించిచింది.హన్సిక 1991ఆగస్టు 9న జన్మించింది. Hansica{#}Hansika Motwani;sruthi;Desamuduru;Jr NTR;Shruti;Apple;bhama;Darsakudu;Blockbuster hit;Maha;Allu Arjun;Chitram;BEAUTY;Film Industry;Heroine;temple;Father;Tollywood;Director;Cinemaబికినీ అందాలతో రెచ్చగొడుతున్న హన్సిక?బికినీ అందాలతో రెచ్చగొడుతున్న హన్సిక?Hansica{#}Hansika Motwani;sruthi;Desamuduru;Jr NTR;Shruti;Apple;bhama;Darsakudu;Blockbuster hit;Maha;Allu Arjun;Chitram;BEAUTY;Film Industry;Heroine;temple;Father;Tollywood;Director;CinemaThu, 12 Aug 2021 18:00:00 GMTపూరి జగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ప్రవేశించిన హన్సిక తొలి సినిమాతోనే తెలుగులో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే ఆతర్వాత చాలా చిత్రాలు చేసినప్పటికీ తెలుగులో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి అయితే తమిళనాట చేసిన సినిమాలతో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హన్సిక దక్షిణ చిత్ర పరిశ్రమ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు సమాచారం.

తెలుగు,తమిళ భాషల్లో పలువురు స్టార్ హీరోల సరసన నటించిచింది.హన్సిక 1991ఆగస్టు 9న జన్మించింది. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఆమె తల్లి కష్టపడి పిల్లల్ని పెంచిందట. చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలలో నటించింది. హృతిక్ నటించిన కోయి మిల్గాయా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వచ్చి పెద్దయ్యాక ఆమె హీరోయిన్ అయిందట. టాలీవుడ్ లో హీరోయిన్ గా ప్రవేశించిన బన్నీ సరసన కెమిస్ట్రీ కుదరడంతో మంచి హీరోయిన్ గా పేరు వచ్చింది.

తమిళనాట జూనియర్ ఖుష్భు గా మంచి పేరుతెచ్చుకున్న హన్సికకు ఆమె అభిమానులు గుడి కూడా కట్టేసారు. ఇక సుమారు 20మంది పిల్లలకు పైగా దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూస్తోందని సమాచారం. పలు సీరియల్స్ లో కూడా హన్సిక చైల్డ్ ఆర్టిస్టుగా నటించిడట.ప్రస్తుతం హన్సిక తన కెరీర్ లో 50వ సినిమా చేస్తోందట. మహా అనే టైటిల్ తొ తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నట్లు సమాచారం. ఇక ఆమె చేస్తున్న మై నేమ్ ఈజ్ శృతి మూవీ ఫస్ట్ లుక్ కూడా ఆమె పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ కావడంతో పలువురు అభిమానులు కామెంట్స్ తో అదరగొట్టినట్లు సమాచారం.ఇదిలా ఉండగా హన్సిక భారతీయ స్క్రీన్ పై ఇప్పటి వరకు జరగని మొట్టమొదటి సారిగా ఒకేఒక్క క్యారెక్టర్ తో అస్సలు ఎడిటింగ్ లేకుండా ఉత్సాహ భరితంగా
సాగిపోయే కథ మరియు కధనం తో రూపొందుతున్న చిత్రం "105 మినిట్స్". హన్సిక మొత్వాని హీరోయిన్. "సింగిల్
షాట్ మరియు అలాగే సింగిల్ క్యారెక్టర్ " "రీల్ టైం మరియు రియల్ టైం " ఈ చిత్రానికి బాగా హైలైట్ గా నిలుస్తుందట.

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ భారీ ఇంట్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. తాజాగా షూటింగ్ కూడా 
పూర్తయినట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు సినిమా యూనిట్ సిద్ధం అవుటున్నట్లు సమాచారం. హీరోయిన్ అయిన హన్సిక పుట్టినరోజు సందర్భంగా "105 మినిట్స్" సినిమా యూనిట్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.అలాగే హన్సిక ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు అయిన బాబి విడుదల చేసి ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పినట్లు సమాచారం..

ఈ సినిమాపై హన్సిక చాలా ఆశలు పెట్టుకుంది. యాక్టింగ్ కు ప్రాధాన్యత ఉండే పాత్రల్ని ఎంపిక చేసుకుంటున్నది.ఈ హాట్ బ్యూటీ తన సినిమా కెరీర్ లో ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఇలాంటి పాత్రను పోషించలేదు. షూటింగ్ కు తక్కువ రోజులే సమయం పట్టినప్పటికీ చాలా కొత్త కాన్సెప్ట్ మరియు కొత్త స్క్రీన్ ప్లే కావడంతో చాలా కష్టపడ్డానని ఈ ఆపిల్ బ్యూటీ చెప్పినట్లు సమాచారం.. ఈ సినిమాతో తెలుగులోతనకు మరోసారి భారీ క్రేజ్ రావడం గ్యారెంటీ అంటోందట హన్సిక.ఇదిలా ఉంటే ఈ భామ వేకెషన్ కోసం మాలదీవులకు వెళ్ళింది. అక్కడ హాట్ హాట్ పోజులతో ఫోటో షూట్ చేయడం జరిగింది. అక్కడ హన్సిక బికినీతో హుల్చల్ చేసింది. ఇప్పుడు ఈమె బికినీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ హాట్ పోజులు చూసి అయిన ఈమెకు స్టార్ హీరోలతో మళ్ళీ అవకాశాలు వస్తాయో లేదో చూడాలి మరి.



బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>