PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/elephants-special-features80906212-eb69-485d-9b61-c2af4f585a29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/elephants-special-features80906212-eb69-485d-9b61-c2af4f585a29-415x250-IndiaHerald.jpgఏనుగులకుండే ఈ డిఫరెంట్ ఫీచర్స్ మీకు తెలుసా? ‘బీ వెజ్ బీ స్ట్రాంగ్’ అంటుంటారు పెద్దలు.. ఆ కోట్ అర్థం మాంసం తినకుండా కేవలం వెజిటేబుల్స్ తింటే చాలు.. ఆరోగ్యంగా ఉంటారని తెలపడమే. అయితే, ఇటీవల కాలంలో మాంసం తినే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సంగతులు పక్కనబెడితే.. ఏనుగు కేవలం గడ్డి తినే భారీ క్షీరదం. కాగా, ఏనుగులకు డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అవి మీకు తెలుసా? తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే. ఏనుగులలో మూడు రకాలున్నాయి. అవేంటంటే.. ఇండియన్, ఆఫ్రికన్ సవన్నా, ఆఫ్రికన్ అటవీ ఎలిఫెంట్స్elephants, special, features{#}Kanna Lakshminarayana;Loveఏనుగులకుండే ఈ డిఫరెంట్ ఫీచర్స్ మీకు తెలుసా?ఏనుగులకుండే ఈ డిఫరెంట్ ఫీచర్స్ మీకు తెలుసా?elephants, special, features{#}Kanna Lakshminarayana;LoveThu, 12 Aug 2021 12:00:00 GMT
ఏనుగులలో మూడు రకాలున్నాయి. అవేంటంటే.. ఇండియన్, ఆఫ్రికన్ సవన్నా, ఆఫ్రికన్ అటవీ ఎలిఫెంట్స్ . ఏనుగు సగటు ఆయుర్దాయం 60 నుంచి 70 ఏళ్లు. కాగా, ఇటీవల కాలంలో అడవులు అంతరించిపోతుండగా, అవి కూడా చనిపోతున్నాయి. ఏనుగు ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే గర్భం ధరించగలదు. అయితే, ఈ యానిమల్స్ మధ్య సంభోగం ఏడాది పొడవునా ఉంటుందట. సగటున ఏనుగు బరువు 120 కిలోలు.కాగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏనుగు ప్రసవం జరగడం గమనార్హం.

సహజ ఆవాసాల వద్ద, అధిక శాతం తేమ కలిగిన ఆకులు, గడ్డిని ఏనుగు ఆహారంగా తీసకుంటుంది. వివిధ చెట్లు, పొదలు, బెరడు, పండ్లను తింటుంది. ప్రతీ రోజు ఏనుగు 45 నుంచి 450 కిలోల మొక్కల ఆహారాన్ని తీసుకోగలదు. అయితే, సగటున సుమారు 300 కిలోలు తప్పక తీసుకుంటుంది ఎలిఫెంట్.
ఏనుగులు లోతైన రివర్స్‌ను ఈజీగా దాటగలవు. ట్రంక్‌ను(తొండం) ఉపయోగించుకుని ఏనుగు వాటర్ తీసుకుంటుంది. ఆఫ్రికన్ ఏనుగులలో టీత్ పొడవు 2.5 మీటర్స్ ఉండగా సాధారణ వెయిట్ 100 కిలోలు ఉంటుంది. ఏనుగుల మెదడు బరువు 5 కిలోలు కాగా, ఇది ఇతర జంతువుల కన్నా ఎక్కువ తెలివైనదట. ఏనుగులు ఆనందం, స్యాడ్ నెస్, లవ్ ఇతర భావోద్వేగాలను వ్యక్తపరచగలవు. కమ్యూనికేషన్ కోసం ఎలిఫెంట్స్ 470 స్థిరమైన సంకేతాలను ఉపయోగించడం విశేషం.
ఏనుగు ప్రతీ రోజు దాదాపుగా ఆరొందల లీటర్ల వాటర్ తీసుకోగలదట.


షూటింగ్ స్పాట్ లో సుకుమార్ తో సూపర్ స్టార్ : సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ .... !!

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>