MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishnaf5b214f7-9021-4847-9165-cdb36c38bc5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishnaf5b214f7-9021-4847-9165-cdb36c38bc5d-415x250-IndiaHerald.jpgక్రాక్' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ దర్శకుడు ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే కథను పూర్తి చేసుకున్న గోపీచంద్ కథలో భారీ యాక్షన్ సీన్స్ మరియు సెంటిమెంట్ సీన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథకు సరిపోయే నటీనటుల వెతుకులాటలో దర్శకుడు పడినట్లు అందులో భాగంగానే భారీ యాక్షన్ సీన్లలో బాలకృష్ణ ఢీకొట్టే విలన్ పాత్ర కోసం ఎంతోమంది నటులను అనుకున్నా కూడా చివరగా దర్శకుడు మాత్రం విజయbalakrishna{#}poorna;srikanth;Legend;Mythri Movie Makers;boyapati srinu;Balakrishna;vijay sethupathi;News;Darsakudu;Blockbuster hit;Director;Cinemaబాలకృష్ణకు విలన్ గా ఆ స్టార్ హీరో..?బాలకృష్ణకు విలన్ గా ఆ స్టార్ హీరో..?balakrishna{#}poorna;srikanth;Legend;Mythri Movie Makers;boyapati srinu;Balakrishna;vijay sethupathi;News;Darsakudu;Blockbuster hit;Director;CinemaThu, 12 Aug 2021 11:59:45 GMT'క్రాక్' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ దర్శకుడు ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే కథను పూర్తి చేసుకున్న గోపీచంద్ కథలో భారీ యాక్షన్ సీన్స్ మరియు సెంటిమెంట్ సీన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథకు సరిపోయే నటీనటుల వెతుకులాటలో దర్శకుడు పడినట్లు అందులో భాగంగానే భారీ యాక్షన్ సీన్లలో బాలకృష్ణ ఢీకొట్టే విలన్ పాత్ర కోసం ఎంతోమంది నటులను అనుకున్నా కూడా చివరగా దర్శకుడు మాత్రం విజయ్ సేతుపతి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గోపీచంద్ ఇలా ఆలోచించడానికి ప్రధాన కారణం బాలకృష్ణ లాంటి హీరోని ఢీ కొట్టాలంటే ఆషామాషీ నటులు అయితే సరిపోదు అని దర్శకుడి ఆలోచనల కనిపిస్తుంది.

 ఈ వార్త నిజమే అయితే బాలకృష్ణ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. మరి  ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే చిత్రబృందం అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అఖండ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై బాలకృష్ణ అభిమానులతో పాటు సినీ అభిమానులకు కూడా చాలా అంచనాలు ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ లు బ్లాక్ బ్లాస్టర్ లు కావడమే. ఈ సినిమాలో బాలకృష్ణ రైతుగా, అగోర రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో లను కూడా చిత్రబృందం ఇప్పటికే విడుదల చేయగా వీటికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.



షూటింగ్ స్పాట్ లో సుకుమార్ తో సూపర్ స్టార్ : సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ .... !!

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>