MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akanda-movei-snakranthi-2022c1b3a9f2-8cc0-4460-8257-0cfc6ef4547f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akanda-movei-snakranthi-2022c1b3a9f2-8cc0-4460-8257-0cfc6ef4547f-415x250-IndiaHerald.jpgబాలకృష్ణ - దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమా అఖండ. వీరిరువురి కాంబినేషన్ లో ఇంతకుముందే పలు సినిమాలు వచ్చి , అవి భారీ హిట్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి చివరిదశలో షెడ్యూల్ పూర్తి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే అఖండ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ వర్క్ ను మొదలు పెట్టే అవకాశాలు చాలా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాAKANDA MOVEI;SNAKRANTHI 2022{#}Darsakudu;Makar Sakranti;Balakrishna;NTR;Coronavirus;Traffic police;Chitram;News;Director;Cinemaసంక్రాంతి బరిలోకి దిగనున్న అఖండ.. ?సంక్రాంతి బరిలోకి దిగనున్న అఖండ.. ?AKANDA MOVEI;SNAKRANTHI 2022{#}Darsakudu;Makar Sakranti;Balakrishna;NTR;Coronavirus;Traffic police;Chitram;News;Director;CinemaThu, 12 Aug 2021 08:59:28 GMT బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమా అఖండ. వీరిరువురి కాంబినేషన్ లో ఇంతకుముందే పలు సినిమాలు వచ్చి , అవి భారీ హిట్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి చివరిదశలో షెడ్యూల్ పూర్తి చేసుకోబోతున్నట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే అఖండ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ వర్క్ ను మొదలు పెట్టే అవకాశాలు చాలా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఎలాగైనా సంక్రాంతికి విడుదల అయ్యే విధంగా చూస్తున్నారట చిత్రబృందం.

కానీ ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాని ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. మే 28న విడుదల చేయాల్సి ఉంది. కానీ కరోనా ఉద్రిక్తత ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాను వాయిదా వేస్తూ వచ్చింది చిత్రం బృందం. అయితే సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు త్వరలో ఒక ప్రకటన వెలువడుతున్నట్లు సమాచారం.

సింహా ,లెజెండ్ వంటి మంచి హిట్ సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం మీద అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ రైట్స్ కూడా అత్యధిక ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది. ఇక అంతే కాకుండా బాలకృష్ణ కెరియర్ లోనే అఖండ మూవీ అత్యధికంగా వసూలు చేయగల మూవీ గా ఉంటున్నట్లు  సమాచారం. ఈ సినిమా శాటిలైట్ హక్కులను కేవలం హాట్ స్టార్ దక్కించుకున్నదట. ఇదే సినిమా పూర్తవడంతో బాలకృష్ణ మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? లేదా ..? అనే విషయం త్వరలోనే వెలువడుతుంది.


డైరెక్టర్ గోపీచంద్ తో ఒక సినిమాని చేయబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈయన మైత్రి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారట. అంతేకాకుండా డైరెక్టర్ గోపీచంద్ గతంలో కూడా ఎన్నో సినిమాలను సంక్రాంతి పండక్కి విడుదల చేయడం జరిగింది. ఇక ఈయన సినిమాలు బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, ఒక పోలీస్ అధికారి గా కనిపించనున్నట్లు సమాచారం.





వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>