MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas737b6b58-3183-4eb0-a9d6-65bd6f23f81f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas737b6b58-3183-4eb0-a9d6-65bd6f23f81f-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా హీరో ప్రభాస్ సింప్లిసిటీ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఫ్రెండ్ షిప్ కు ఇచ్చే వాల్యూ గురించి.. ఆఫ్ స్క్రీన్ లో అతని ప్రవర్తన గురించి ఇండస్ట్రీ జనాలు ఎప్పుడూ గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే తాజాగా డైరెక్టర్ వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తోprabhas{#}v v vinayak;bellamkonda sai sreenivas;rana daggubati;kalyan;Remake;Smart phone;bollywood;Yevaru;Mass;India;Chiranjeevi;Industry;Prabhas;Director;Cinemaఅర్ద రాత్రి ఫోన్ చేసినా ప్రభాస్ ఎవరి ఫోన్ ఎత్తుతాడో తెలుసా.. ?అర్ద రాత్రి ఫోన్ చేసినా ప్రభాస్ ఎవరి ఫోన్ ఎత్తుతాడో తెలుసా.. ?prabhas{#}v v vinayak;bellamkonda sai sreenivas;rana daggubati;kalyan;Remake;Smart phone;bollywood;Yevaru;Mass;India;Chiranjeevi;Industry;Prabhas;Director;CinemaThu, 12 Aug 2021 19:06:00 GMTపాన్ ఇండియా హీరో ప్రభాస్ సింప్లిసిటీ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఫ్రెండ్ షిప్ కు ఇచ్చే వాల్యూ గురించి.. ఆఫ్ స్క్రీన్ లో అతని ప్రవర్తన గురించి ఇండస్ట్రీ జనాలు ఎప్పుడూ గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే తాజాగా డైరెక్టర్ వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు. ఇక ప్రభాస్ నటించిన 'ఛత్రపతి' చిత్రాన్ని ప్రస్తుతం హిందీలో రీమేక్ చేస్తున్న వినాయక్.. తాను అర్థరాత్రి ఫోన్ చేసినా ప్రభాస్ వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడని చెప్పుకొచ్చారు.

ప్రభాస్ కి వివి వినాయక్ అంటే చాలా ఇష్టమంట. ఇక ఎప్పుడైనా ఏ మిడ్ నైట్ ఫోన్ చేసినా నా కాల్ లిఫ్ట్ చేస్తాడు'' అని వినాయక్ అన్నారు. అంతేకాదు.. వినాయక్ కి మెగాస్టార్ చిరంజీవితో కూడా మంచి అనుబంధం ఉందని.. అప్పుడప్పుడు కాల్ చేసి ఎలా ఉన్నానని తెలుసుకుంటూ ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే నేను కాల్ చేస్తుంటా అని ఆయన అన్నారు. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ - రానా కలిసి చేస్తున్న 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ లో గెస్ట్ రోల్ చేస్తున్నట్లు వినాయక్ తెలియజేశారు. అంతేకాక.. సినిమా డైరెక్టర్ వినాయక్ గానే కనిపిస్తానని.. రానా కాంబినేషన్ లో తన సీన్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు..

అయితే మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకులలో వినాయక్ ఒక్కరు. కాగా.. ఫ్యాక్షన్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్.. హీరోయిజంని ఒక రేంజ్ లో ఎలివేట్ చేసే సన్నివేశాలకు వినాయక్ సాటి ఎవరు లేరు. అంతేకాక.. 'ఇంటలిజెంట్' ప్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మాస్ డైరెక్టర్.. ప్రస్తుతం 'ఛత్రపతి' రీమేక్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను బాలీవుడ్ కు పరిచయం చేస్తున్నారు. అంతేకాక.. పాన్ వరల్డ్ 'ప్రాజెక్ట్ K' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్న సంగతి అందరికి తెలిసిందే.



అయిదేళ్ళూ ఈ మంత్రులేనా ?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>