CrimeSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-news-2ef07fc6-ca4e-4aea-846b-1ea7cef6b52c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-news-2ef07fc6-ca4e-4aea-846b-1ea7cef6b52c-415x250-IndiaHerald.jpgపట్టపగలు ఇళ్లు చోరీ చేస్తున్న దొంగల అరెస్ట్ పగటిపూట ఇళ్ల తాళాలు పగులగొట్టి వరుస చోరీలు చేస్తున్న ముగ్గురు నిందితులును హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఎస్ఓటీ పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని ఎంప్లాయిస్ ఇళ్లను టార్గెట్ చేస్తూ నిందితులు మొదట ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఒకసారి టైమింగ్స్‌ను కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత పగటిపూట చోరీలకు వెళ్తుంటారు. ముఖ్యంగా ఇండిపెండెంట్ హౌజెస్ ప్లస్ అపార్ట్‌మెంట్స్‌లో సెపరేట్‌గా ఉండే ఇళ్లనే వీరు టార్గెట్ చేస్తారcrime news,{#}Arrest;police;gold;Bike;Professor;contractపట్టపగలు ఇళ్లు చోరీ చేస్తున్న దొంగల అరెస్ట్. !పట్టపగలు ఇళ్లు చోరీ చేస్తున్న దొంగల అరెస్ట్. !crime news,{#}Arrest;police;gold;Bike;Professor;contractThu, 12 Aug 2021 18:32:03 GMTపగటిపూట ఇళ్ల తాళాలు పగులగొట్టి వరుస చోరీలు చేస్తున్న ముగ్గురు నిందితులును హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఎస్ఓటీ పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని ఎంప్లాయిస్ ఇళ్లను టార్గెట్ చేస్తూ నిందితులు మొదట ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఒకసారి టైమింగ్స్‌ను కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత పగటిపూట చోరీలకు వెళ్తుంటారు. ముఖ్యంగా ఇండిపెండెంట్ హౌజెస్ ప్లస్ అపార్ట్‌మెంట్స్‌లో సెపరేట్‌గా ఉండే ఇళ్లనే వీరు టార్గెట్ చేస్తారు. అలా ఇళ్ల వద్దకు తెలిసిన వారమని, బంధువులమని చెప్పి వెళ్లి ఇళ్లను పగులగొట్టి నగదు, బంగారు ఆభరణాలను దోచుకువెళ్తారు. కాగా, తాజాగా పోలీసులు పట్టపగలు ఇళ్లను చోరీ చేస్తున్న నిందితులను పట్టుకున్నారు.


వారి వద్ద నుంచి 14 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.9.63 లక్షలు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చసుకున్నారు. ఇటీవల కాలంలో మీర్‌పేట్ పీఎస్ పరిధిలోనే ఇలా పట్టపగలు చోరీ కేసులు ఎక్కువగా జరుగుతన్న క్రమంలో పోలీసులు నిఘా వేసి మరి నిందితులను పట్టుకున్నారు. ఈ నిందితులు సీసీ కెమెరాలు తొలగించి ఓయూ ప్రొఫెసర్ ఇంట్లో చోరికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఇకపోతే నిజామాబాద్‌లో దొంగతనం చేసిన బైక్ నెంబర్ ప్లేట్ మార్చే క్రమంలో మీర్‌పే‌ట్‌లో బైక్ చోరీ చేసే గ్యాంగ్ సభ్యులు షైక్ పిరోజ్‌తో నిజామాబాద్‌కు చెందిన షైక్ వశీమ్, షైక్ అమీర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. మీర్‌పేట్‌కు చెందిన షైక్ పిరోజ్‌కు ప్రతీ చోరీలో వాటా ఇస్తామని షైక్ వశీమ్, షైక్ అమీర్ హామీ ఇచ్చారు. షైక్ పిరోజ్ సహకారంతో అనగా తాళాలు వేస్తున్న ఇళ్లను గుర్తించగా, వీరు చోరీలు చేయడం షురూ చేశారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు కలిసి రెక్కీ నిర్వహించి మరీ చోరీలు చేస్తుండగా పోలీసులు వీరిని పట్టుకున్నారు. వీరిప కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరి కొన్ని కేసుల్లోనూ ఈ ముగ్గురు ఉన్నట్లు పేర్కొన్నారు.


అయిదేళ్ళూ ఈ మంత్రులేనా ?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>