BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/ts-ssc-exams4c848db7-3f7d-4f6e-8cd4-c1a2c20c2435-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/ts-ssc-exams4c848db7-3f7d-4f6e-8cd4-c1a2c20c2435-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరిక్షల విషయంలో సిఎం వైఎస్ జగన్ వెనక్కు తగ్గే అవకాశాలు దాదాపుగా కనపడటం లేదు. త్వరలోనే ఇంటర్ పరీక్షలను నిర్వహించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించే యోచన లో విద్యాశాఖ ఉన్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. కరోనా కారణంగా పరీక్షలు లేకుండap{#}Andhra Pradesh;Jagan;Government;News;september;media;Coronavirusబిగ్ బ్రేకింగ్: ఏపీలో ఇంటర్ పరిక్షల డేట్ ఫిక్స్...?బిగ్ బ్రేకింగ్: ఏపీలో ఇంటర్ పరిక్షల డేట్ ఫిక్స్...?ap{#}Andhra Pradesh;Jagan;Government;News;september;media;CoronavirusThu, 12 Aug 2021 17:45:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరిక్షల విషయంలో సిఎం వైఎస్ జగన్ వెనక్కు తగ్గే అవకాశాలు దాదాపుగా కనపడటం లేదు. త్వరలోనే ఇంటర్ పరీక్షలను నిర్వహించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించే యోచన లో విద్యాశాఖ ఉన్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

రెండు మూడు రోజుల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. కరోనా కారణంగా పరీక్షలు లేకుండా ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ అయిన ప్రతి సెకండ్ ఇయర్ విద్యార్థి మళ్ళీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయాల్సిందే అని స్పష్టం చేసే అవకాశం ఉంది. సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు అయినా....ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా పాస్ చేయచ్చనే ఆలోచనలో సర్కార్ ఉందని సమాచారం.



పట్టపగలు ఇళ్లు చోరీ చేస్తున్న దొంగల అరెస్ట్. !

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>