BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/covid-positive-for-school-childrenbc8e185e-c915-469e-8fd1-0b6cc3f3952c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/covid-positive-for-school-childrenbc8e185e-c915-469e-8fd1-0b6cc3f3952c-415x250-IndiaHerald.jpgవిద్యా సంస్థలన్నీ తెరిచి ప్రత్యక్షంగా తరగతులు నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన కారణంగా నిరభ్యంతరంగా పాఠశాలలు కళాశాలలు తెచ్చుకోవచ్చని విద్యాశాఖకు వైద్య ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పట్లో ధర్డ్ వేవ్ కూడా వచ్చే పరిస్థితి లేదని కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే కరోనా జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థలు తెరవాలని మాత్రం సూచనలు చేసింది. గత ఏడాదిన్నర కాలంగా స్కూలు కాలేజీలకు వెళ్లకుండా ఉండటclasees{#}students;Coronavirus;Telanganaతెలంగాణలో స్కూల్స్ రీ ఓపెనింగ్ కి గ్రీన్ సిగ్నల్?తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెనింగ్ కి గ్రీన్ సిగ్నల్?clasees{#}students;Coronavirus;TelanganaThu, 12 Aug 2021 11:09:33 GMTవిద్యా సంస్థలన్నీ తెరిచి ప్రత్యక్షంగా తరగతులు నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన కారణంగా నిరభ్యంతరంగా పాఠశాలలు కళాశాలలు తెచ్చుకోవచ్చని విద్యాశాఖకు వైద్య ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పట్లో ధర్డ్ వేవ్ కూడా వచ్చే పరిస్థితి లేదని కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే కరోనా జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థలు తెరవాలని మాత్రం సూచనలు చేసింది. గత ఏడాదిన్నర కాలంగా స్కూలు కాలేజీలకు వెళ్లకుండా ఉండటం తో చాలామంది విద్యార్థులు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అందుకే స్కూళ్లకు నేరుగా అనుమతించే అవకాశాన్ని ఇస్తున్నామని వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే విద్యాసంస్థలు తెరుచుకోవచ్చు అని వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేదానిమీద విద్యాశాఖ వర్గాలు కీలక చర్చలు జరుపుతున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.




కోలుకున్న ప్రకాష్ రాజ్..అతనికి థ్యాంక్స్ అంటూ ట్వీట్..!

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>