GoldVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/gold4b8be2a2-8c13-415f-a23c-6b9c6bad7c76-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/gold4b8be2a2-8c13-415f-a23c-6b9c6bad7c76-415x250-IndiaHerald.jpgపసిడి ప్రియులకు నిజంగా ఇది గుడ్ న్యూసే... బంగారం ధరలు నేడు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇలా బంగారం నిలకడగా ఉండడం వరుసగా రెండవ రోజు. నిన్న కూడా బంగారం ధరలు ఇదే రేటు వద్ద స్థిరంగా ఉన్నాయి. గత వారం నుంచి పసిడి పరుగులకు బ్రేక్ పడింది. అది నేడు కూడా కొనసాగింది. రెండవ రోజూ స్థిరంగా బంగారం ధరలు స్థిరంగా ఉండడం అనేది ఈ నెల రోజుల్లో ఇదే మొదటిసారి. మరోవైపు వెండి కూడా తగ్గుముఖం పట్టింది. నిన్న రూ.500 మేర తగ్గిన వెండి నేడు కూడా రూ.300 తగ్గి బంగారంతో పాటే పతనమయ్యింది. దీంతో నేడు కేజీ వెండి ధర భారతీయ మార్కెటToday Gold and Silver Rates;{#}Hyderabad;Silver;Delhi;goldబంగారం కొనుగోలు దారులకు గుడ్ న్యూస్బంగారం కొనుగోలు దారులకు గుడ్ న్యూస్Today Gold and Silver Rates;{#}Hyderabad;Silver;Delhi;goldThu, 12 Aug 2021 07:30:00 GMTపసిడి ప్రియులకు నిజంగా ఇది గుడ్ న్యూసే... బంగారం ధరలు నేడు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇలా బంగారం నిలకడగా ఉండడం వరుసగా రెండవ రోజు. నిన్న కూడా బంగారం ధరలు ఇదే రేటు వద్ద స్థిరంగా ఉన్నాయి. గత వారం నుంచి పసిడి పరుగులకు బ్రేక్ పడింది. అది నేడు కూడా కొనసాగింది. రెండవ రోజూ స్థిరంగా బంగారం ధరలు స్థిరంగా ఉండడం అనేది ఈ నెల రోజుల్లో ఇదే మొదటిసారి. మరోవైపు వెండి కూడా తగ్గుముఖం పట్టింది. నిన్న రూ.500 మేర తగ్గిన వెండి నేడు కూడా రూ.300 తగ్గి బంగారంతో పాటే పతనమయ్యింది. దీంతో నేడు కేజీ వెండి ధర భారతీయ మార్కెట్లో రూ. 67 వేల 900లకు (67,900)కు చేరుకుంది. మరోవైపు పసిడి మాత్రం ఎలాంటి మార్పు లేకుండా అలాగే ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 వద్ద స్థిరంగా ఉంది.

హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300

విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300

వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300

బెంగళూరు:  
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300

చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,780

ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,600

ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,280
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,280



13న బ‌డ్జెట్ స‌మావేశాలు

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>