BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/inter-addmissions-are-open-nowe16a2b4b-19c6-4972-9d39-ffa774d8f4b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/inter-addmissions-are-open-nowe16a2b4b-19c6-4972-9d39-ffa774d8f4b3-415x250-IndiaHerald.jpgఇంటర్ విద్య లో చాలా సంస్కరణలు చేశాం అని అన్నారు తెలంగాణా విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇంటర్మీడియట్ లో గణనీయంగా అడ్మిషన్లు నమోదు అయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఉచితంగా టెక్స్ట్ బుక్స్ అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిది అని ఆమె స్పష్టం చేసారు. పుస్తకాలు కోసం అక్షరాలా 9 కోట్లు ఖర్చు చేస్తున్నాం అని ఆమె స్పష్టం చేసారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సబ్జెక్ట్ రివైజ్ చేశాం అని ఆమె పేర్కొన్నారు. సెకండ్ ఇయర్ తెలుగు..ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పాఠ్యాంశాలను రీవైజ్ చేశాం అని వివరించారు. అదే విధంగా 52 వెలు ఉన్న విts{#}vidya;Minister;Vతెలంగాణాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు ఈ రేంజ్ లో డిమాండ్ ఉందా...?తెలంగాణాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు ఈ రేంజ్ లో డిమాండ్ ఉందా...?ts{#}vidya;Minister;VThu, 12 Aug 2021 17:50:04 GMTఇంటర్ విద్య లో చాలా సంస్కరణలు చేశాం అని అన్నారు తెలంగాణా విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇంటర్మీడియట్ లో గణనీయంగా అడ్మిషన్లు నమోదు అయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఉచితంగా టెక్స్ట్ బుక్స్ అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిది అని ఆమె స్పష్టం చేసారు. పుస్తకాలు కోసం అక్షరాలా 9 కోట్లు ఖర్చు చేస్తున్నాం అని ఆమె స్పష్టం చేసారు.

ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సబ్జెక్ట్ రివైజ్ చేశాం అని ఆమె పేర్కొన్నారు.  సెకండ్ ఇయర్ తెలుగు..ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పాఠ్యాంశాలను రీవైజ్ చేశాం అని వివరించారు. అదే విధంగా 52 వెలు ఉన్న విద్యార్థుల సంఖ్య 1.9 లక్షలు దాటింది అని అన్నారు. ప్రభుత్వ విద్యపై విద్యార్థులకు నమ్మకం పెరిగింది అని ఆమె హర్షం వ్యక్తం చేసారు. ఇక తెలంగాణాలో వచ్చే నెల ఒకటి నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి.



సినిమాలకు గుడ్ బై చెప్పనున్న కొరటాల ..... ??

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>