MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/renu-deshaibe4a2cbb-edd7-41af-b8b1-7c7c2655ab5a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/renu-deshaibe4a2cbb-edd7-41af-b8b1-7c7c2655ab5a-415x250-IndiaHerald.jpgఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రేణుదేశాయ్ ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీవీ షోలతో పాటు ఇతర ప్రోగ్రాంల లో కనిపిస్తూ రేణు దేశాయ్ సందడి చేస్తున్నారు. అంతేకాకుండా రేణుదేశాయ్ దర్శకత్వం వైపు కూడా అడుగులు వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. ఓ సినిమాను కూడా ప్రారంభించింది కానీ ఇప్పటివరకు దానిపై మళ్లీ ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక రేణు దేశాయ్ టీవీ షోలు, దర్శకత్వం తో పాటు సోషల్ మీడియా లోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అంతేకాకుండా రేణుదేశాయ్ ఇటీవల కరోనా సమయంలో సోషRenu deshai{#}renu desai;media;television;Tollywood;Heroine;Coronavirusనా వ‌య‌సేంటి.. మీరు మాట్లాడుతుందేంటి : రేణూదేశాయ్నా వ‌య‌సేంటి.. మీరు మాట్లాడుతుందేంటి : రేణూదేశాయ్Renu deshai{#}renu desai;media;television;Tollywood;Heroine;CoronavirusThu, 12 Aug 2021 15:23:07 GMTఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రేణుదేశాయ్ ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీవీ షోలతో పాటు ఇతర ప్రోగ్రాంల లో కనిపిస్తూ రేణు దేశాయ్ సందడి చేస్తున్నారు. అంతేకాకుండా రేణుదేశాయ్ దర్శకత్వం వైపు కూడా అడుగులు వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. ఓ సినిమాను కూడా ప్రారంభించింది కానీ ఇప్పటివరకు దానిపై మళ్లీ ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక రేణు దేశాయ్ టీవీ షోలు, దర్శకత్వం తో పాటు సోషల్ మీడియా లోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అంతేకాకుండా రేణుదేశాయ్ ఇటీవల కరోనా సమయంలో సోషల్ మీడియా ద్వారా ఎంతో మందికి సాయపడ్డారు. ఆస్పత్రిలో బెడ్ లు అవసరమైనా లేదంటే ప్లాస్మా, ఇతర మందులు అవసరమైనా రేణుదేశాయ్ ఆ వివరాలను తన ఖాతాలో షేర్ చేసి తన వంతు సాయం చేసారు. అయితే కొద్ది రోజుల నుండి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో లైవ్ కు చాలా తక్కువ సార్లు వచ్చారనే చెప్పాలి.

ఇదివరకు తరచుగా ఫోటోలు షేర్ చేస్తూ రేణూ దేశాయ్ లైవ్ లోకి వచ్చేవారు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టిివ్ గా ఉండటం తాగించారు.  కాగా తాజాగా చాలా రోజుల తరవాత రేణూ దేశాయ్ లైవ్ లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా.. తాను లైవ్ కి వచ్చి చాలారోజులైంది అని అందువల్లే ఊరికే వచ్చి హాయ్ చెబుదామని వచ్చినట్టు తెలిపారు. అయితే రేణూ దేశాయ్ ని పలువురు నెటిజన్లు చాలా అందంగా ఉన్నారు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఓ అభిమాని మీరు చాలా అందంగా ఉన్నారు... మీ గ్లామర్ ఇంకా తగ్గలేదు అని కామెంట్ చేయడంతో దానిపై రేణుదేశాయ్ స్పందిస్తూ ఆసక్తిగా సమాధానమిచ్చారు. నా గ్లామర్ ఏంటి.. ఏమి లేదు.. అంతా పోయింది.. అయినా నా వయసు ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు. మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి.. ? అని ప్రశ్నించారు. అయినా మీరు అలా అంటుంటే నాకు సిగ్గేస్తుంది. అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఇక మరో నెటిజన్ మీరు బొట్టు పెట్టుకుంటే అందంగా ఉంటారంటూ కామెంట్ పెట్టారు. దాంతో ఎప్పుడూ బొట్టు పెట్టుకుంటాను కదా అంటూ రేణూ దేశాయ్ సమాధానం ఇచ్చారు. మరోవైపు కొంతమంది నెటిజన్లు మీరు మళ్లీ హీరోయిన్ గా చేయాలంటూ వ్యాఖ్యానించడంతో రేణూ దేశాయ్ సిగ్గు పడ్డారు. ఇక ఎక్కువ మంది నెటిజన్లు అకీరానందన్ ఏం చేస్తున్నాడు... ఎలా ఉన్నాడు అంటూ ప్రశ్నించారు.


సినిమాలకు గుడ్ బై చెప్పనున్న కొరటాల ..... ??

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..

బ్రేకింగ్ : సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>