BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/another-twist-in-delhi-riot-18db8801-5c6b-4e89-b381-908b8202a921-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/another-twist-in-delhi-riot-18db8801-5c6b-4e89-b381-908b8202a921-415x250-IndiaHerald.jpgగత సంవత్సరం జూలై నెలలో రాజధాని ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో జరిగిన అల్లర్లలో అన్సార్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇన్ఫార్మర్ నుండి సమాచారం అందుకున్న పోలీసులు అన్సార్ ఖాన్ ఢిల్లీ అల్లర్ల సమయంలో బాంబులు తయారు చేసి అల్లర్లకు సహకరించాడని తెలుసుకున్నారు. ప్రస్తుతం అన్సార్ ఖాన్ ఘజియాబాద్‌లో నివసిస్తున్నాడని, అతను ఇంకా బాంబులు తయారు చేస్తున్నాడని ఇన్‌ఫార్మర్ నుండి పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ తర్వాత అన్సార్ ఖాన్‌ను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అదుపులోకి తీసుకుంది. ఘజియాబాద్‌లోని అతని ఇంటిపై దాడులAnother Twist in Delhi Riot;{#}Ghaziabad;Capital;Delhi;News;Arrest;policeఢిల్లీ అల్లర్ల కేసులో మరో ట్విస్ట్ఢిల్లీ అల్లర్ల కేసులో మరో ట్విస్ట్Another Twist in Delhi Riot;{#}Ghaziabad;Capital;Delhi;News;Arrest;policeThu, 12 Aug 2021 20:11:06 GMTగత సంవత్సరం జూలై నెలలో రాజధాని ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో జరిగిన అల్లర్లలో అన్సార్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇన్ఫార్మర్ నుండి సమాచారం అందుకున్న పోలీసులు అన్సార్ ఖాన్ ఢిల్లీ అల్లర్ల సమయంలో బాంబులు తయారు చేసి అల్లర్లకు సహకరించాడని తెలుసుకున్నారు. ప్రస్తుతం అన్సార్ ఖాన్ ఘజియాబాద్‌లో నివసిస్తున్నాడని, అతను ఇంకా బాంబులు తయారు చేస్తున్నాడని ఇన్‌ఫార్మర్ నుండి పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ తర్వాత అన్సార్ ఖాన్‌ను ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అదుపులోకి తీసుకుంది. ఘజియాబాద్‌లోని అతని ఇంటిపై దాడులు నిర్వహించినప్పుడు అతని ఇంటి పైభాగంలో 5 పైపు బాంబులు కనుగొన్నారు.

ఢిల్లీ అల్లర్ల బాధ్యుడిగా ఉన్న అన్సార్ ఖాన్ విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి. అన్సార్ నుఇరికించానికే అతని పొరుగు వ్యక్తి 5 పైపు బాంబులను ఘజియాబాద్‌లోని తన ఇంటి పైకప్పుపై ఉంచినట్లు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ విచారణలో వెల్లడైంది. ఈ విషయం బహిర్గతం అయిన తర్వాత ఢిల్లీ పోలీసుల ఫిర్యాదుపై, ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ముజమ్మిల్ అల్వీని అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ ప్రకారం ముజమ్మిల్ అల్వి తన పొరుగున ఉన్న అన్సార్ ఖాన్ టెర్రస్ మీద 5 పైపు బాంబులు ఉంచడానికి కుట్ర పన్నాడు.





దారుణం.. బతికున్న శిశువుని ఖననం చేయాలనుకున్నారు..?!

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>