BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag7af4b04b-113a-4b8f-9b09-9c1f6a5e807f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag7af4b04b-113a-4b8f-9b09-9c1f6a5e807f-415x250-IndiaHerald.jpg దేశ‌వ్యాప్తంగా జాతీయ ర‌హ‌దారుల‌పై త్వ‌ర‌లోనే టోల్‌ప్లాజాలు ఉండ‌వ‌ని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. కాన్ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ స‌మావేశంలో పాల్గొన్న నితిన్ గ‌డ్క‌ర్ పై విధంగా వ్యాఖ్యానించారు. జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ సేక‌ర‌ణ కోసం ప్లాజాలు ఏర్పాటు చేసే బ‌దులు జీపీఎస్ ట్రాకింగ్ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చే యోచ‌న‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. రాబోయే మూడునెల‌ల్లోగా ఈ విధానం అందుబాటులోకి రానున్న‌ట్లు చెప‌పారు. జీపీఎస్ సాంకేతిక‌త ఆధారంగా టోల్ వ‌సూలు చేయtag{#}Minister;central governmentత్వ‌ర‌లో టోల్‌ప్లాజాలు మాయం?త్వ‌ర‌లో టోల్‌ప్లాజాలు మాయం?tag{#}Minister;central governmentThu, 12 Aug 2021 09:16:00 GMT
దేశ‌వ్యాప్తంగా జాతీయ ర‌హ‌దారుల‌పై త్వ‌ర‌లోనే టోల్‌ప్లాజాలు ఉండ‌వ‌ని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.
కాన్ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ స‌మావేశంలో పాల్గొన్న నితిన్ గ‌డ్క‌ర్ పై విధంగా వ్యాఖ్యానించారు. జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ సేక‌ర‌ణ కోసం ప్లాజాలు ఏర్పాటు చేసే బ‌దులు జీపీఎస్ ట్రాకింగ్ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చే యోచ‌న‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. రాబోయే మూడునెల‌ల్లోగా ఈ విధానం అందుబాటులోకి రానున్న‌ట్లు చెప‌పారు. జీపీఎస్ సాంకేతిక‌త ఆధారంగా టోల్ వ‌సూలు చేయ‌బోతున్నామ‌ని, ప్ర‌స్తుతం ఈ ప‌రిజ్ఞానం అమ‌ల‌వ‌డంలేద‌ని, దాన్ని మ‌రింత‌గా అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం త‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింద‌ని వివ‌రించారు. రోడ్ల నిర్మాణాల్లో నిమ‌గ్న‌మైన అన్ని కంపెనీలు సిమెంటు, ఉక్కు వాడకాన్ని త‌గ్గించుకోవాల‌ని సూచించారు. వాటి ధ‌ర‌, వాటి ప‌రిణామాన్ని బ‌ట్టి ఏంచేస్తే బాగుంటుంది అనే నూత‌న ఆలోచ‌న‌ల‌తో ముందుకు రావాల‌ని కోరారు. ఇప్ప‌టికే టోల్‌ప్లాజాల‌వ‌ద్ద వాహ‌నం ఆపేప‌నిలేకుండా ఫాస్టాగ్ ప్ర‌వేశ‌పెట్టిన కేంద్రం త్వ‌ర‌లోనే జీపీఎస్ అందుబాటులోకి త‌స్తే ప్ర‌యాణ స‌మ‌యం మెరుగ‌వుతుంద‌ని భావిస్తున్నారు.



వర్కౌట్ విషయంలో రష్మికని మించిన సమంత..?

శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచి చేకూరుతుందో తెలుసా..?

వివేకా హత్య కేసు కొలిక్కి!

అధికారంలో ఉన్నా జగన్ చేయలేకపోతున్న పని అదొక్కటే..

మందు తాగేటపుడు.. మంచింగ్ కోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే ?

శ్రావణమాసం: మీపై శని ప్రభావం ఉందా... ఈ పూజ చేయండి ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>