BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jubilee-hills-societya66b3168-78c9-4166-a9c0-a067f9d5b7c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jubilee-hills-societya66b3168-78c9-4166-a9c0-a067f9d5b7c1-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారిన జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ నూతన పాలక మండలిలో విభేదాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఆ విభేదాలు ఇప్పుడు మీడియాకు ఎక్కడం గమనార్హం. నూతనంగా ఎన్నికైన సొసైటీ ప్రెసిడెంట్, సభ్యులపై సెక్రటరీ మురళి ముకుంద్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సొసైటీ బైలా ప్రకారం సెక్రటరీ స్థానంలో ఉన్న తాను రికార్డ్స్ మెయింటెన్ చేస్తున్నానని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సెక్రటరీ ఇతర సభ్యులు రికార్డు చూడాల్సి ఉంటుందని, కానీ నిబంధనలకు విరుద్ధంగా రికార్డు తాళాలు ఇవ్వాలని ప్రెసిడెంట్, ఇతర సభjubilee hills society{#}murali;Traffic policeజూబిలీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో లుకలుకలు?జూబిలీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో లుకలుకలు?jubilee hills society{#}murali;Traffic policeThu, 12 Aug 2021 21:50:13 GMTగత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారిన జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ నూతన పాలక మండలిలో విభేదాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఆ విభేదాలు ఇప్పుడు మీడియాకు ఎక్కడం గమనార్హం. నూతనంగా ఎన్నికైన సొసైటీ ప్రెసిడెంట్, సభ్యులపై సెక్రటరీ మురళి ముకుంద్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సొసైటీ బైలా ప్రకారం సెక్రటరీ స్థానంలో ఉన్న తాను రికార్డ్స్ మెయింటెన్ చేస్తున్నానని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సెక్రటరీ ఇతర సభ్యులు రికార్డు చూడాల్సి ఉంటుందని, కానీ నిబంధనలకు విరుద్ధంగా రికార్డు తాళాలు ఇవ్వాలని ప్రెసిడెంట్, ఇతర సభ్యులు తనను రెండు గంటలపాటు నిర్బంధించారని మురళి ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తన పై దౌర్జన్యం చేశారని తెలుపుతూ సెక్రటరీ మురళి పోలీసులతో పాటు సహకార సంఘాల రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేశారు. మొన్నటి దాకా వార్తల్లోనే నిలుస్తూ వచ్చిన సొసైటీ ఇప్పుడు ఇలా వార్తల్లోకి రావడం గమనార్హం.




జూబిలీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో లుకలుకలు?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>