MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_oldisgold/aradhana479ddb3f-58a7-45ef-9e34-8cb2a615a768-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_oldisgold/aradhana479ddb3f-58a7-45ef-9e34-8cb2a615a768-415x250-IndiaHerald.jpgటాలీవూడ్ ఇండస్ట్రీలో ఓకే టైటిల్ తో చాలా సినిమాలు మన ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఆలా వచ్చిన సినిమాలో కొన్ని హిట్టు అందుకున్నాయి. మరికొన్ని ప్లాప్ అవుతున్నాయి. ఇక అందులో భాగంగానే మూడు దశాబ్దాలలో ముగ్గురు టాప్ హీరోల సినిమాలు ఒకే టైటిల్ తో రావడంaradhana{#}annapurna;savitri;Savithri;Geetha Arts;producer;Producer;Venu Thottempudi;rajendra prasad;Amarnath Cave Temple;V;Chennai;Chitram;prasad;Cinema;Manamముగ్గుముగ్గురు స్టార్ హీరోలు.. ఒకటే టైటిల్.. ఎవరు హిట్ కొట్టారుముగ్గుముగ్గురు స్టార్ హీరోలు.. ఒకటే టైటిల్.. ఎవరు హిట్ కొట్టారుaradhana{#}annapurna;savitri;Savithri;Geetha Arts;producer;Producer;Venu Thottempudi;rajendra prasad;Amarnath Cave Temple;V;Chennai;Chitram;prasad;Cinema;ManamThu, 12 Aug 2021 18:40:40 GMTటాలీవూడ్ ఇండస్ట్రీలో ఓకే టైటిల్ తో చాలా సినిమాలు మన ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఆలా వచ్చిన సినిమాలో కొన్ని హిట్టు అందుకున్నాయి. మరికొన్ని ప్లాప్ అవుతున్నాయి. ఇక అందులో భాగంగానే మూడు దశాబ్దాలలో ముగ్గురు టాప్ హీరోల సినిమాలు ఒకే టైటిల్ తో రావడం ఒక విశేషం అనే చెప్పాలి. అయితే ఈ మధ్య కాలములో అలనాటి హిట్టయిన సినిమా టైటిల్ ని తొందరగా పబ్లిక్ లో రిజిస్టర్ అవుతుందని, పాత టైటిల్ ని రిపీట్ చేస్తున్నారు మన దర్శక నిర్మాతలు. అంతేకాక ఆ రోజుల్లో అలాంటివి ఏమీ లేకుండా ఓ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి అవేమిటో ఒక్కసారి చూద్దామా.

ఇక జగపతి ప్రొడక్షన్ అధినేత వి.బి రాజేంద్రప్రసాద్ హీరో అవుదామని గుడివాడ నుండి మద్రాసు వచ్చారు. అయితే అక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉండటంతో ప్రొడ్యూసర్ గా మారాల్సి వచ్చిందట. దాంతో జగపతి ప్రొడక్షన్ బ్యానర్ ను స్థాపించి1960 లో అన్నపూర్ణ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆయన రెండవ చిత్రంగా 1962లో వి.మధుసూధనరావు దర్శకత్వంలో సావిత్రి హీరోయిన్ గా ఆరాధన సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా రాణించింది.

అదే టైటిల్ తో భాస్కర చిత్ర బ్యానర్ పై 1976లో వి వి ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీరామారావు, వాణిశ్రీలు కలిసి నటించారు. ఇక ఇందులోని ఒక పాట ద్వారా (నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై)ఎంత హిట్ సంపాదించిందో మనం చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో పాటలు బాగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది.

అలాగే 1987లో ఇదే సంవత్సరంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రెండు సినిమాలు వచ్చాయి. ఇక అందులో ఒకటి పసివాడి ఘన విజయం సాధించగా, ఆరాధన ినిమా ఫ్లాప్ అయ్యింది. అంతేకాక.. ఈ సినిమాలో "అరే ఏమైంది ఈ వయసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది" అనే పాట హిట్ అయిన ఆరాధన సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేదు.



బంపర్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన కుర్ర హీరోయిన్ ?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>