BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/astria42654c81-ee05-4ed1-afeb-0e5cde6199d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/astria42654c81-ee05-4ed1-afeb-0e5cde6199d2-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా లో కార్చిచ్చు అంటుకుంది. దాంతో భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ఉత్తర ఆఫ్రికాలోని అల్జీరియా దేశంలో వేలాది ఎకరాల వరకు అడవులు కార్చిచ్చు కారణంగా ధ్వంసమయ్యాయి. దాంతో ఈ ప్రాంతంలో ఉండే ప్రజలను కాపాడేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. అయితే ప్రజలను కాపాడేందుకు వెళ్లిన సైనికులు కార్చిచ్చు కారణంగా మృతి చెందినట్టు తెలుస్తోంది. మొత్తం 25 మంది సైనికులు కార్చిచ్చు కారణంగా మృతి చెందినట్టు సమాచారం. అంతేకాకుండా ఏడుగురు సాధారణ పౌరులు కూడా ఈ కార్చిచ్చు కారణంగా మృతి చెందినట్టు సమాచారం. మరోవైపు 11 మందికి కిAstria{#}Algeria;Army;prakruti;Coronavirusఆఫ్రికా లో కార్చిచ్చు.. భారీ ప్రాణ నష్టం.. !ఆఫ్రికా లో కార్చిచ్చు.. భారీ ప్రాణ నష్టం.. !Astria{#}Algeria;Army;prakruti;CoronavirusWed, 11 Aug 2021 07:28:00 GMTఅల్జీరియా దేశంలో వేలాది ఎకరాల వరకు అడవులు కార్చిచ్చు కారణంగా ధ్వంసమయ్యాయి. దాంతో ఈ ప్రాంతంలో ఉండే ప్రజలను కాపాడేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. అయితే ప్రజలను కాపాడేందుకు వెళ్లిన సైనికులు కార్చిచ్చు కారణంగా మృతి చెందినట్టు తెలుస్తోంది. మొత్తం 25 మంది సైనికులు కార్చిచ్చు కారణంగా మృతి చెందినట్టు సమాచారం. అంతేకాకుండా ఏడుగురు సాధారణ పౌరులు కూడా ఈ కార్చిచ్చు కారణంగా మృతి చెందినట్టు సమాచారం.

మరోవైపు 11 మందికి కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాలను ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ మజీద్ ప్రకటించారు. వేల ఎకరాల్లో ఆలివ్ తోటలు కూడా బూడిద అయ్యాయని చెప్పారు. అంతే కాకుండా భారీ సంఖ్యలో జంతువులు సైతం చనిపోయినట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధ్యక్షుడు వెల్లడించారు. మంటలను ఆర్పేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రకృతి విపత్తులు సైతం మానవాళి పై దాడి చేస్తున్నాయి.


రాజ్ కుంద్రాకు షాక్... ట్రబుల్స్ కంటిన్యూ

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>