Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/priyankaea3d302f-1af4-44a7-ba18-c3276cfb764e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/priyankaea3d302f-1af4-44a7-ba18-c3276cfb764e-415x250-IndiaHerald.jpgప్రియాంక జవాల్కర్ ఒక మరాఠి కుటుంబానికి చెందింది.చిన్నతనంలో ఆమెకి మంచి యాక్టర్ అవ్వాలని ఉండేది. కాని పెరిగేకొద్దీ ఆమెకు ఫ్యాషన్ డిసైనింగ్ మీద మనసు మళ్ళింది.ప్రియాంక జవాల్కర్ వయసు ఇప్పుడు 26 సంవత్సరాలు.ప్రియాంక జవాల్కర్ ను వారి ఇంట్లో వాళ్ళు ముద్దుగా ప్రియా అని పిలుస్తారు.ప్రియాంక తాను సినిమాలలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఐశ్వర్య రాయ్ అని చెప్పింది. ఆమెకు ఐశ్వర్య రాయ్ నటించి మెప్పించిన జీన్స్ సినిమా అంటే చాలా ఇష్టమట. ఐశ్వర్యరాయ్ అంత హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలతో ఈ రంగుల ప్రపంచానికి వచ్చిందట.ప్రియాంPriyanka{#}Priya;Sanjeev;aishwarya;priyanka;priyanka jawalkar;sampath;Fashion;Arjun Reddy;Taxiwala;bharath;Sri Bharath;Joseph Vijay;Director;Heroine;Cinemaహాట్ హాట్ పోజులతో అదరగొడుతున్న ప్రియాంక జవాల్కర్హాట్ హాట్ పోజులతో అదరగొడుతున్న ప్రియాంక జవాల్కర్Priyanka{#}Priya;Sanjeev;aishwarya;priyanka;priyanka jawalkar;sampath;Fashion;Arjun Reddy;Taxiwala;bharath;Sri Bharath;Joseph Vijay;Director;Heroine;CinemaWed, 11 Aug 2021 18:00:00 GMTప్రియాంక జవాల్కర్ ఒక మరాఠి కుటుంబానికి చెందింది.చిన్నతనంలో ఆమెకి  మంచి యాక్టర్ అవ్వాలని ఉండేది. కాని పెరిగేకొద్దీ ఆమెకు ఫ్యాషన్ డిసైనింగ్ మీద మనసు మళ్ళింది.ప్రియాంక జవాల్కర్ వయసు ఇప్పుడు 26 సంవత్సరాలు.ప్రియాంక జవాల్కర్ ను వారి ఇంట్లో వాళ్ళు ముద్దుగా ప్రియా అని పిలుస్తారు.ప్రియాంక తాను సినిమాలలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఐశ్వర్య రాయ్ అని చెప్పింది. ఆమెకు ఐశ్వర్య రాయ్ నటించి మెప్పించిన జీన్స్ సినిమా అంటే చాలా ఇష్టమట. ఐశ్వర్యరాయ్ అంత హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలతో ఈ రంగుల ప్రపంచానికి వచ్చిందట.ప్రియాంక తాను సినిమాలలోకి రాకముందు కొన్ని షార్ట్ ఫిల్మ్ లలో నటించంది. ఆమీ నటించిన  మొదటి షార్ట్ ఫిల్మ్ పోస్సేసీవ్ నెస్. ఆ  తరువాత నటించిన రెండవ షార్ట్ ఫిల్మ్ ఇట్స్ ఏ గర్ల్ ఇష్యూ.

ఆ తరువాత ప్రియాంక కలవరమాయే కనే సినిమాలో నటించింది. ఈ సినిమాను సంపత్ భరద్వాజ్ తెరకేక్కించారు.ఈ సినిమాకు భరత్ శంకర్ మ్యూజిక్ డైరెక్టర్ గా, సంజీవ్ హీరో గా ఎటువంటి అంచనాలు లేకుండ ఈ సినిమా 2017లో విడుదల అయింది.సారి కొత్త కథతో మంచి స్క్రీన్ ప్లే అందించడం వళ్ళ ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ వున్నాయి.అందుకే మంచి సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాతో ప్రియాంక జవాల్కర్ కు మంచి పేరు లభించింది.ఈ సినిమా తరువాత అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఈ అమ్మడి లుక్స్ తో అందరిని ఆకట్టుకుంది. టాక్సీవాలా సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇటీవల ఈ అమ్మడు నటించిన తిమ్మరుసు, SR కల్యాణమండపం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి టాక్ తో వసూళ్ల పరంగా దూసుకు పోతున్నాయి.ఇదిలా ఉండగా నడుము అందాలతో ప్రియాంక జవాల్కర్ యువకుల మతి పోగొడుతుంది. SR కల్యాణమండపం సినిమాలో ఈమె చేసిన నడుము షోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీనితో భారీ అవకాశాల కోసం ఈ అమ్మడు హాట్ హాట్ ఫొటో షూట్ లతో రెచ్చిపోతుంది. ఈ అమ్మడి అందాలకి స్టార్ హీరోల నుంచి అఫర్స్ వస్తాయో లేదో చూడాలి మరి.



రచ్చ బండ షెడ్యూల్ ఫైనల్ చేసిన జగన్...? - TEST2

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>