BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/missing-man-found-after-40-years-dc604975-0f22-40c1-88b6-92dcdf0a0c9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/missing-man-found-after-40-years-dc604975-0f22-40c1-88b6-92dcdf0a0c9a-415x250-IndiaHerald.jpgబెజవాడకు చెందిన ఫాతిమా అనే మహిళ మిస్సింగ్ కేసును కొత్తపేట పోలీసులు ఎట్టకేలకు చేధించగలిగారు. ఫాతిమా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడు వాసిబ్ ను అరెస్టు చేశారు. ఏడిసిపి బాబు రావు మాట్లాడుతూ ఈ కేసును ఎలా చేధించారో వెల్లడించారు. ఫాతిమా మానసిక స్థితి బాగోలేక పోవడంతో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన అనే వ్యక్తి ఆమెకు మానసిక వైద్యం చేశాడు. ఆ తర్వాత ఫాతిమా తనతో విజయవాడ నుండి యూపీ వెళ్ళింది. ఢిల్లీ నుంచి సహరాన్పూర్ వరకు వెళ్లడానికి నిందితుడు వాసిబ్ బుక్ చేసిన టికెట్ ను పోలీసులు మెసేజ్ ద్వారా గుర్తించారు. missing{#}Vijayawada;Arrest;CBN;Delhi;gold;Wife;police;prema;Loveవిజయవాడ మహిళ మిస్సింగ్ కేసులో ట్విస్ట్?విజయవాడ మహిళ మిస్సింగ్ కేసులో ట్విస్ట్?missing{#}Vijayawada;Arrest;CBN;Delhi;gold;Wife;police;prema;LoveWed, 11 Aug 2021 09:18:00 GMTబెజవాడకు చెందిన ఫాతిమా అనే మహిళ మిస్సింగ్ కేసును కొత్తపేట పోలీసులు ఎట్టకేలకు చేధించగలిగారు. ఫాతిమా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడు వాసిబ్ ను అరెస్టు చేశారు. ఏడిసిపి బాబు రావు మాట్లాడుతూ ఈ కేసును ఎలా చేధించారో వెల్లడించారు. ఫాతిమా మానసిక స్థితి బాగోలేక పోవడంతో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన అనే వ్యక్తి ఆమెకు మానసిక వైద్యం చేశాడు. ఆ తర్వాత ఫాతిమా తనతో విజయవాడ నుండి యూపీ వెళ్ళింది. ఢిల్లీ నుంచి సహరాన్పూర్ వరకు వెళ్లడానికి నిందితుడు వాసిబ్ బుక్ చేసిన టికెట్ ను పోలీసులు మెసేజ్ ద్వారా గుర్తించారు. 


అక్కడికి వెళ్ళాక వాసిబ్ తో ఆయన మొదటి భార్య గొడవ పడింది. దీంతో ఫాతిమాను వదిలించుకోవాలని చూసిన నిందితుడు తన స్నేహితుడు తయ్యబ్ తో కలిసి ఫాతిమాను హత్నికుండ్ జలాశయంలో తోసేసినట్టు తెలుస్తోంది. ఆ జలాశయం లోని నాలుగు కిలోమీటర్ల దూరంలో ఫాతిమా మృతదేహాన్ని కనుగొన్నారు. నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఢిల్లీ నుంచి విజయవాడ తీసుకొచ్చారు. అనంతరం అతని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. వాసిబ్ వద్ద నుంచి 60 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని మచిలీపట్నం జైలుకు తరలించారు. నిజానికి ముందు నుంచి ప్రేమ వ్యవహారం అని ప్రచారం జరగగా ఇప్పుడు పోలీసులు చెబుతున్న వర్షన్ కాస్త కొత్తగా ఉందని చెప్పక తప్పదు.




సరదాగా స్నానం చేస్తున్న వీడియో తీసింది.. కాబోయే భర్తకు పంపబోయి. మరొకరికి..!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>