PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pubgc0da9ec2-c65f-4ced-9e41-b05fe4102284-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pubgc0da9ec2-c65f-4ced-9e41-b05fe4102284-415x250-IndiaHerald.jpgభద్రతా సమస్యల దృష్ట్యా పబ్ జీ గేమ్‌ను ఇండియా‌లో బ్యాన్ చేసిన సంగతి అందరికీ విదితమే. అయితే, ఈ గేమ్‌కు ఆల్టర్నేటివ్స్‌గా పలు గేమ్స్ మార్కెట్‌లో వచ్చాయి. దాంతో గేమింగ్ లవర్స్ వాటిని ఆడుతూ టైం పాస్ చేస్తున్నారు. ఇకపోతే కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో గేమింగ్ పట్ల అందరికీ ఇంట్రెస్ట్ చాలా పెరిగిందని చెప్పొచ్చు. గేమర్స్ కూడా రకరకాల న్యూ గేమ్స్ ట్రై చేస్తూ కాలాన్ని వెల్లదీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే గేమింగ్ ఇండస్ట్రీలో బూమ్ వచ్చినట్లు పలు పరిశీలనలు, అధ్యయనాలు పేర్కొన్నాయి. తాజాగా పబ్ జీ గేమ్pubg{#}Kshanam;GEUM;Parents;Coronavirusపబ్ జీ ప్లేయర్స్‌కు గుడ్ న్యూస్.. ?పబ్ జీ ప్లేయర్స్‌కు గుడ్ న్యూస్.. ?pubg{#}Kshanam;GEUM;Parents;CoronavirusWed, 11 Aug 2021 12:00:00 GMTభద్రతా సమస్యల దృష్ట్యా పబ్ జీ గేమ్‌ను ఇండియా‌లో బ్యాన్ చేసిన సంగతి అందరికీ విదితమే. అయితే, ఈ గేమ్‌కు ఆల్టర్నేటివ్స్‌గా పలు గేమ్స్ మార్కెట్‌లో వచ్చాయి. దాంతో గేమింగ్ లవర్స్ వాటిని ఆడుతూ టైం పాస్ చేస్తున్నారు. ఇకపోతే కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో గేమింగ్ పట్ల అందరికీ ఇంట్రెస్ట్ చాలా పెరిగిందని చెప్పొచ్చు. గేమర్స్ కూడా రకరకాల న్యూ గేమ్స్ ట్రై చేస్తూ కాలాన్ని వెల్లదీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే గేమింగ్ ఇండస్ట్రీలో బూమ్ వచ్చినట్లు పలు పరిశీలనలు, అధ్యయనాలు పేర్కొన్నాయి. తాజాగా పబ్ జీ గేమ్ పేరు మార్చుకుని మార్కెట్‌లోకి వచ్చేసింది. ఈ క్రమంలో అది గేమర్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. 

అదేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా రీడ్ చేయాల్సిందే. ‘పబ్ జీ బ్యాటిల్ గ్రౌండ్స్’ పేరిట వస్తున్న ఈ న్యూ గేమ్ లాంచ్ అయినప్పటి నుంచి వారం రోజుల పాటు అనగా ఆగస్టు 16 వరకు ఫ్రీగా కంప్యూటర్స్‌లో ఆడుకోవచ్చని పేర్కొన్నారు గేమ్ నిర్వాహకులు. అయితే, ఈ వారం రోజుల పాటు ఆడుకునేది గేమ్ ఫుల్ వర్షన్ కాదు. 

కేవలం  స్ట్రీమ్ వర్సన్‌ను మాత్రమే అందుబాటులో ఉంచుతారు. ‘ప్లే ఫ‌ర్ ఫ్రీ.. ఫ్రీ, ప్లే వీక్’ పేరుతో ఈ ఆఫ‌ర్‌ను పబ్ జీ గేమింగ్ సంస్థ తీసుకొచ్చింది. ఈ స్టీమ్ వ‌ర్షన్‌ను ఎవ‌రైనా డౌన్‌లోడ్ చేసుకొని, తమ పర్సనల్ కంప్యూటర్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని వారం రోజుల పాటు ఫ్రీగా ఆడుకోవచ్చు. పబ్ జీ గేమింగ్ కొంతసేపు వరకు ఓకే. కానీ, ఎక్కువసేపు అలానే గేమ్స్ ఆడుకోవడం వల్ల మానిసిక సమస్యలు తలెత్తుతాయి. ఇండియాలో యూత్ ఈ గేమ్‌కు బానిసలైపోయి క్షణం తీరిక లేకుండా గంటల కొద్దీ అలానే కాలక్షేపం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని మానసిక నిపుణులు చెప్తున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించి వారిని గేమ్స్‌కు బానిసలు కాకుండా చూడాలని సూచిస్తున్నారు.



కథ ఒకటే.. ఒకేరోజు విడుదల..వెంకీ హిట్‌... బాల‌య్య ఫ‌ట్ ?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>