PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india-inc-s-deal-activity23378413-d72e-432c-a51c-d99f4c5f9ac5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india-inc-s-deal-activity23378413-d72e-432c-a51c-d99f4c5f9ac5-415x250-IndiaHerald.jpgజూలైలో 181 లావాదేవీలతో ఇండియా ఇంక్ డీల్ యాక్టివిటీ 3 శాతం పెరిగి 13.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని సమాచారం. లావాదేవీల్లో 66 శాతం పెరగడం వల్ల ప్రస్తుతం ఇండియా ఇంక్ లావాదేవీలు 181కి చేరుకున్నాయి. దీనివల్ల సగటు టికెట్ సైజులు తగ్గిపోతున్నాయని కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థోర్న్‌టన్ భారత్ తెలిపింది. జూన్ నెల‌తో పోల్చినప్పుడు, డీల్ విలువలు 6% మాత్రమే పెరిగాయి. కానీ జూలై లో అధిక సంఖ్యలో పెద్ద టిక్కెట్ లావాదేవీల వల్ల డీల్ విలువలు 33 శాతం పెరిగాయి. డీల్ పెరుగుదలకు కంపెనీలు ఆర్థిక రుణాలు తీసుకోవడం, కోవిడ్ -1India Inc's deal activity{#}American Samoa;June;Capital;India;Coronavirusపెరిగిన ఇండియా ఇంక్ డీల్స్ యాక్టివిటీ.. కారణం అదేనా..?పెరిగిన ఇండియా ఇంక్ డీల్స్ యాక్టివిటీ.. కారణం అదేనా..?India Inc's deal activity{#}American Samoa;June;Capital;India;CoronavirusWed, 11 Aug 2021 11:00:00 GMTజూలైలో 181 లావాదేవీలతో ఇండియా ఇంక్ డీల్ యాక్టివిటీ 3 శాతం పెరిగి 13.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని సమాచారం. లావాదేవీల్లో 66 శాతం పెరగడం వల్ల ప్రస్తుతం ఇండియా ఇంక్ లావాదేవీలు 181కి చేరుకున్నాయి. దీనివల్ల సగటు టికెట్ సైజులు తగ్గిపోతున్నాయని కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థోర్న్‌టన్ భారత్ తెలిపింది. జూన్ నెల‌తో పోల్చినప్పుడు, డీల్ విలువలు 6% మాత్రమే పెరిగాయి. కానీ జూలై లో అధిక సంఖ్యలో పెద్ద టిక్కెట్ లావాదేవీల వల్ల డీల్ విలువలు 33 శాతం పెరిగాయి.

 డీల్ పెరుగుదలకు కంపెనీలు ఆర్థిక రుణాలు తీసుకోవడం, కోవిడ్ -19 విజృంభించడం వంటి కారణాలు ఉన్నాయి. చాలామంది తమ నగదు ట్రాన్సఫర్మేటివ్ డీల్స్ మీదనే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల డీల్ కార్యక్రమాలలో భారీ మార్పులు వచ్చాయి. వచ్చే నెలల్లో కూడా డీల్స్ ధోరణి సానుకూలంగా ఉంటుందని సంస్థ భావిస్తోందని ఒక అధికారి వెల్లడించారు. నివేదిక ప్రకారం, 13.2 బిలియన్ అమెరికా డాలర్లు పెట్టుబడులుగా పెట్టడం.. 2005 నుంచి ఏ నెల లో జరగలేదట. విలీనాలు, సముపార్జన (M&A) కార్యకలాపాలు వల్ల జూలైలో $ 5.6 బిలియన్ విలువైన 36 ఒప్పందాలు జరిగాయి. తద్వారా వార్షిక డీల్ విలువలు 13 శాతం పెరిగాయి. పెద్ద-టిక్కెట్ లావాదేవీలలో కొరత వల్ల డీల్ విలువలు 37 శాతం తగ్గాయని అధికారులు చెబుతున్నారు.

కరోనా వైరస్ కారణంగా ఈక్విటీల, లిక్విడిటీల పెరుగుదల వల్ల ప్రైవేట్ ఈక్విటీ (PE) / వెంచర్ క్యాపిటల్ (VC) పెట్టుబడులు పెరిగి 7.5 బిలియన్ డాలర్ల విలువైన 145 డీల్స్‌ నమోదయ్యాయి. గత ఏడాది కరోనా తగ్గుదల వల్ల దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలు పుంజుకున్నాయి. దీనివల్ల పీఈ ఒప్పందాలు రుణాల ద్వారా పెరిగాయి. ఇకపోతే ఆన్‌లైన్ వ్యాపారాలను ఎక్కువగా స్వీకరించడం కూడా కార్యాచరణను పెంచడానికి అనుకూలంగా పనిచేసింది.



కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్లు రావా...?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>