BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tage5665b8f-fe14-4234-8cdd-0e3934bb7494-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tage5665b8f-fe14-4234-8cdd-0e3934bb7494-415x250-IndiaHerald.jpgప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ కవాసకి మోటార్స్ మ‌రో అత్యాధునిక మోడ‌ల్‌ను మార్కెట్‌లోకి ప్ర‌వేశ‌పెట్టింది. త‌న వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు ఒక అద్భుత‌మైన బైక్‌ను అందుబాటులోకి తెచ్చామంటూ కంపెనీ వెల్ల‌డించింది. భారత మార్కెట్‌లోకి 2022 నింజా 650 మోటార్‌సైకిల్‌ను తాజాగా విడుద‌ల చేశామ‌ని వెల్ల‌డించింది. నింజా 650 ధ‌ర రూ.6.61 ల‌క్ష‌లు. పెర్ల్ వైట్, లైమ్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది. నింజా బీహెచ్‌పీలతో 649 సీసీ మోటార్‌తో పనిచేసేలా రూపొందించారు. సెప్టెంబర్ నెలలో డెలివరీలు ప్రారంభమవుతాయి. 4.3tag{#}septemberమార్కెట్‌లోకి క‌వాసాకి నింజా 650మార్కెట్‌లోకి క‌వాసాకి నింజా 650tag{#}septemberWed, 11 Aug 2021 20:10:00 GMT
ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ కవాసకి మోటార్స్ మ‌రో అత్యాధునిక మోడ‌ల్‌ను మార్కెట్‌లోకి ప్ర‌వేశ‌పెట్టింది. త‌న వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు ఒక అద్భుత‌మైన బైక్‌ను అందుబాటులోకి తెచ్చామంటూ కంపెనీ వెల్ల‌డించింది. భారత మార్కెట్‌లోకి 2022 నింజా 650 మోటార్‌సైకిల్‌ను తాజాగా విడుద‌ల చేశామ‌ని వెల్ల‌డించింది. నింజా 650 ధ‌ర రూ.6.61 ల‌క్ష‌లు.  పెర్ల్ వైట్, లైమ్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది. నింజా బీహెచ్‌పీలతో 649 సీసీ మోటార్‌తో పనిచేసేలా రూపొందించారు.  సెప్టెంబర్ నెలలో డెలివరీలు ప్రారంభమవుతాయి. 4.3 అంగుళాల ఫుల్ కలర్ టిఎఫ్టి డిస్‌ప్లే అమ‌ర్చారు. అంతే కాకుండా నావిగేషన్ కోసం, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ ఫీచర్ కూడా ఏర్పాటు చేశారు.  బైక్‌తోపాటు వచ్చే రైడియాలజి యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను నింజాకు కనెక్ట్ చేసుకోవ‌చ్చు. రైడర్లకు అనుకూలంగా ఉండేలా ఈ యాప్‌ను రూపొందించారు. మైలేజ్, రైడ్ కండిషన్, ఇంజిన్ టెంపరేచర్ తెలుసుకోవ‌చ్చు. అలాగే ఎస్ఎమ్ఎస్, కాల్ అలర్ట్ సమాచారాన్ని కూడా పొందుప‌రిచారు.



ఏపీ హైకోర్టు క‌ర్నూలుకు బ‌దిలీ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>