PoliticsHareesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgఅని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జగన్ ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నారని వైసిపి వర్గాలు అన్నాయి. అయితే జగన్ సెప్టెంబర్ మూడో వారం నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి షెడ్యూలు కూడా జగన్ ఓకే చేసారని వారంలో మూడు రోజులపాటు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రతి రోజు ఐదు గంటల పాటు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని అంటున్నారుssss{#}YCP;Jagan;CMరచ్చ బండ షెడ్యూల్ ఫైనల్ చేసిన జగన్...? - TEST2రచ్చ బండ షెడ్యూల్ ఫైనల్ చేసిన జగన్...? - TEST2ssss{#}YCP;Jagan;CMWed, 11 Aug 2021 18:05:00 GMTఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజుల నుంచి సీఎం వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని సంక్షేమ కార్యక్రమాలు అమలు అదే విధంగా ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నారు అని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. సంక్షేమ కార్యక్రమాలలో పాలు ఎక్కువగా ఉండటమే కాకుండా కొంత మంది అధికారులు ప్రజలకు సహకరించడం లేదని అదే విధంగా ఎమ్మెల్యేలు కూడా కొంత మంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు

అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జగన్ ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నారని వైసిపి వర్గాలు అన్నాయి. అయితే జగన్ సెప్టెంబర్ మూడో వారం నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి షెడ్యూలు కూడా జగన్ ఓకే చేసారని వారంలో మూడు రోజులపాటు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రతి రోజు ఐదు గంటల పాటు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని అంటున్నారు అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జగన్ ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నారని వైసిపి వర్గాలు అన్నాయి. అయితే జగన్ సెప్టెంబర్ మూడో వారం నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి షెడ్యూలు కూడా జగన్ ఓకే చేసారని వారంలో మూడు రోజులపాటు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రతి రోజు ఐదు గంటల పాటు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని అంటున్నారు



హాట్ హాట్ పోజులతో అదరగొడుతున్న ప్రియాంక జవాల్కర్

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>