MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sonam-kapoor6d3dbdc6-793c-49d6-9035-0f4be0ea7ff4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sonam-kapoor6d3dbdc6-793c-49d6-9035-0f4be0ea7ff4-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీకి చెందిన ఏ భాషా హీరోయిన్ అయినా సాధారణంగా ఓ సినిమాకి రెమ్యునరేషన్ అనేది కొన్ని కోట్లల్లో తీసుకుంటుంది. అయితే స్టార్ డం ఉన్న హీరోయిన్ అయితే ఒక్కోసారి 10.కోట్లు కూడతీసుకుంటే ఆశ్చర్యపోనక్కర్లేద.అయితే బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనమ్ కపూర్ మాత్రం 2013 లో తాను నటించిన ఓ సినిమాకి గానూ కేవలం 11 రూపాయలే రెమ్యూనరేషన్ తీసుకుంది.అయితే ఈ విషయాన్ని తాజాగా బాగ్ మిల్కా బాగ్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ తన బయోగ్రఫీ ద్వారా షేర్ చేశారు.ఇకపోతే బాలీవుడ్ దిగ్గజ క్రీడాకారుడు దిగంవత మిల్కాసింగ్ జీవిత ఆధారంSonam Kapoor{#}history;jeevitha rajaseskhar;BEAUTY;Heroine;bollywood;Director;Cinema11 రూపాయలనే రెమ్యునరేషన్ గా తీసుకున్న స్టార్ హీరోయిన్..?11 రూపాయలనే రెమ్యునరేషన్ గా తీసుకున్న స్టార్ హీరోయిన్..?Sonam Kapoor{#}history;jeevitha rajaseskhar;BEAUTY;Heroine;bollywood;Director;CinemaWed, 11 Aug 2021 16:00:00 GMTసినీ ఇండస్ట్రీకి చెందిన ఏ భాషా హీరోయిన్ అయినా సాధారణంగా ఓ సినిమాకి  రెమ్యునరేషన్ అనేది కొన్ని  కోట్లల్లో తీసుకుంటుంది. అయితే స్టార్ డం ఉన్న హీరోయిన్ అయితే ఒక్కోసారి 10.కోట్లు కూడతీసుకుంటే ఆశ్చర్యపోనక్కర్లేద.అయితే బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనమ్ కపూర్ మాత్రం 2013 లో తాను నటించిన ఓ సినిమాకి గానూ కేవలం 11  రూపాయలే రెమ్యూనరేషన్ తీసుకుంది.అయితే ఈ విషయాన్ని తాజాగా బాగ్ మిల్కా బాగ్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ తన బయోగ్రఫీ ద్వారా షేర్ చేశారు.ఇకపోతే బాలీవుడ్ దిగ్గజ క్రీడాకారుడు దిగంవత మిల్కాసింగ్ జీవిత ఆధారంగా భాగ్ మిల్కా భాగ్ సినిమా తెరకెక్కింది.

రన్నింగ్ లో ఆయన ఆయనకు ఆయనే సాటిగా నిలిచిన మిల్కా సింగ్ రోమ్ ఒలంపిక్స్ లో 0.1 సెకండ్  తేడాతో కాంస్యం అందుకోలేకపోయారు.భారత్ లో మొట్టమొదటగా కామన్వెల్త్ లో పతకం అందుకొని చరిత్ర సృష్టించారు.ఫ్లైయింగ్ సిక్ గా  పేరు పొందారు.అలాంటి ఒక గొప్ప అథ్లెట్ జీవిత కథని సినిమా గా రూపొందించి ఎంతో మందికి స్పూర్తినిచ్చారు రాకేష్ ఓం ప్రకాష్.ఇక బాగ్ మిల్కా బాగ్ వెండితెరపై ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో చేపక్కర్లేదు.మిల్కా సింగ్ పాత్రను బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ పోషించారు.ఈ సినిమా మంచి వసుళ్లే  కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఈ సినిమా తో సోనమ్ కపూర్ కు మంచి గుర్తింపు వచ్చింది.

అయితే  ఇలాంటి మహోన్నత వ్యక్తికి సంబంధించిన ప్రతిష్టాత్మక సినిమాని చేయడమే అదృష్టంగా భావించిన నటీనటులు ఏదో పేరుకే రెమ్యూనరేషన్ తీసుకున్నారు.ఈ నేపథ్యంలో సోనమ్ కపూర్ అయితే కేవలం 11 రూపాయలు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుందట.ఇకపోతే అప్పట్లో ఈ సినిమాకు 59 ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చాయి.ఇదే కాకుండా 2013 లో ఉత్తమ చిత్రం,నటుడు,దర్శకత్వం,దుస్తులు విభాగాల్లో ఆ సినిమా అవార్డులు దక్కించుకుంది.అంతేకాదు మిల్కా సింగ్ తన బయోపిక్ ను చూసి చాలా సంతోష పడ్డారు.ఇక ఈ సినిమా దర్శకుడు రాకేష్ ఓం ప్రకేష్ తాజాగా ఈ విషయాలను అన్నిటినీ బయోపిక్ లో గుర్తుచేసుకున్నారు..!!



హాకీ ప్లేయర్‌ రజనీ కి భారీ నజరానా ప్రకటించిన సిఎం జగన్ ?

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>