Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vanitha67a663a6-67aa-4678-bd12-c360d928ded6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vanitha67a663a6-67aa-4678-bd12-c360d928ded6-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తన డాన్సులతో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరు అని ఎవరిని అడిగినా అందరూ జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబుతూ ఉంటారు. అంతే కాకుండా ఇక ప్రస్తుతం ఉన్న యువ స్టార్ హీరోల్లో బెస్ట్ యాక్టర్ ఎవరు అని అడిగిన ఎన్టీఆర్ పేరు మొదట వస్తుంది ఎందుకంటే ఓవైపు అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకోవడమే కాదు మరోవైపు చేసిన పాత్రకు ప్రాణం పోస్తూ.. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటాడు జూనియరVanitha{#}Alitho saradaga;Jr NTR;Heroine;Akkineni Nagarjuna;Yevaru;Yuva;NTR;Tollywood;Cinema;Teluguఎన్టీఆర్ తో ఒక్క సీన్ లో నటించినా... ఈ జన్మకి అదే చాలు?ఎన్టీఆర్ తో ఒక్క సీన్ లో నటించినా... ఈ జన్మకి అదే చాలు?Vanitha{#}Alitho saradaga;Jr NTR;Heroine;Akkineni Nagarjuna;Yevaru;Yuva;NTR;Tollywood;Cinema;TeluguWed, 11 Aug 2021 10:50:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.  తన డాన్సులతో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరు అని ఎవరిని అడిగినా అందరూ జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబుతూ ఉంటారు. అంతే కాకుండా ఇక ప్రస్తుతం ఉన్న యువ స్టార్ హీరోల్లో బెస్ట్ యాక్టర్ ఎవరు అని అడిగిన ఎన్టీఆర్ పేరు మొదట వస్తుంది  ఎందుకంటే ఓవైపు అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకోవడమే కాదు మరోవైపు చేసిన పాత్రకు ప్రాణం పోస్తూ.. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్.



 ఇక తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటూ గొప్ప నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదుగుతున్నాడు.  అందుకే జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలని ఎంతో మంది హీరోయిన్లు కోరుకుంటారు. కేవలం నేటి యువ హీరోయిన్లకు మాత్రమే కాదు నాడు హీరోయిన్లుగా నటించిన ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వారు సైతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో కనిపించాలని ఎంతగానో ఆశపడుతుంటారు. ఇలాంటి హీరోయిన్లలో ఒకరు దేవి సినిమా ఫేమ్ వనిత. ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తన మనసులో మాట చెప్పేసింది



 దేవి సినిమాలో హీరోయిన్ గా తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది వనిత. కానీ ఆ తర్వాత మాత్రం ఎందుకో తెలుగు సినిమాలకు దూరం అయింది.  అయితే దేవి సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించేందుకు అవకాశం వచ్చినప్పటికీ తన బుర్ర సరిగా పనిచేయలేదని అందుకే వేరే సినిమాలు ఒప్పుకోలేదు అంటూ చెప్పింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో నాగార్జున గారు అంటే ఎంతో ఇష్టం.. ఇక ఇప్పుడు యువ హీరోలలో ఎన్టీఆర్ అంటే పిచ్చి అంటూ చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ సినిమాలో ఒక్క సీన్ లో కనిపించిన చాలు అని ఆశ పడుతూ ఉంటాను. ఎన్టీఆర్ సినిమాల్లో కనిపిస్తే అది ఈ జన్మకు చాలు అంటూ తన మనసులో మాట బయట పెట్టింది వనిత.
" style="height: 224px;">



కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్లు రావా...?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>