BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag66ddbca9-274f-46ef-9733-64016e34add0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag66ddbca9-274f-46ef-9733-64016e34add0-415x250-IndiaHerald.jpg ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లు ర‌చించ‌డంలో న‌రేంద్ర‌మోడీ ప్ర‌శాంత్‌కిషోర్‌ను మించిపోవాల‌నుకుంటున్నారా? అందుకు ఆయ‌న కొత్త ప్ర‌ణాళిక ర‌చిస్తున్నారు. ఇటీవ‌ల కొత్త‌గా మంత్రివ‌ర్గంలో చేరిన 39 మంది బీజేపీ మంత్రులు ఆగ‌స్టు 16వ తేదీ నుంచి జ‌న్ ఆశీర్వాద్ యాత్ర పేరుతో యాత్ర చేయ‌బోతున్నారు. వీరంతా 212 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో, 20వేల కిలోమీట‌ర్ల మేర ప‌ర్య‌టిస్తారు. ప్ర‌ధాన‌మంత్రి మోడీకి ఎదురుగాలి వీస్తోంద‌ని నివేదిక‌లు చెబుతున్న త‌రుణంలో వాటిని అధిగ‌మించ‌డానికి మ‌హిళ‌లు, ఓబీసీలు, ఎస్సీల మ‌ద్ద‌తుపై ప్ర‌ధాన‌మంత్రిtag{#}Yatra;Cabinet;Bharatiya Janata Partyన‌రేంద్ర‌మోడీ కొత్త ప్ర‌ణాళిక‌?న‌రేంద్ర‌మోడీ కొత్త ప్ర‌ణాళిక‌?tag{#}Yatra;Cabinet;Bharatiya Janata PartyWed, 11 Aug 2021 09:35:00 GMT
ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లు ర‌చించ‌డంలో న‌రేంద్ర‌మోడీ ప్ర‌శాంత్‌కిషోర్‌ను మించిపోవాల‌నుకుంటున్నారా? అందుకు ఆయ‌న కొత్త ప్ర‌ణాళిక ర‌చిస్తున్నారు. ఇటీవ‌ల కొత్త‌గా మంత్రివ‌ర్గంలో చేరిన 39 మంది బీజేపీ మంత్రులు ఆగ‌స్టు 16వ తేదీ నుంచి జ‌న్ ఆశీర్వాద్ యాత్ర పేరుతో యాత్ర చేయ‌బోతున్నారు. వీరంతా 212 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో, 20వేల కిలోమీట‌ర్ల మేర ప‌ర్య‌టిస్తారు. ప్ర‌ధాన‌మంత్రి మోడీకి ఎదురుగాలి వీస్తోంద‌ని నివేదిక‌లు చెబుతున్న త‌రుణంలో వాటిని అధిగ‌మించ‌డానికి మ‌హిళ‌లు, ఓబీసీలు, ఎస్సీల మ‌ద్ద‌తుపై ప్ర‌ధాన‌మంత్రి దృష్టిపెట్టారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కూడా వీరికే ఎక్కువ అవ‌కాశం క‌ల్పించారు. ఆగ‌స్టు 16 నుంచి 18 వ తేదీ మ‌ధ్య‌లో స‌హాయ మంత్రులు, ఆగ‌స్టు 19వ తేదీ నుంచి 21వ తేదీ మ‌ధ్య‌లో కేబినెట్ మంత్రులు యాత్ర‌లో పాల్గొననున్నారు. 19 రాష్ట్రాల్లో 265 జిల్లాల్లో ఈ యాత్ర జ‌గ‌ర‌నుంది. ఇందులో మంత్రుల సొంత రాష్ట్రాలు, సొంత జిల్లాలు, సొంత నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఉండేలా ప్ర‌ణాళిక ర‌చించారు. ఓబీసీల‌కు మోడీ ప్ర‌భుత్వం ఎంత ప్రాధాన్య‌త‌నిస్తుందో చెబుతూ వారిని ఆక‌ట్టుకొని ఓటుబ్యాంకుగా మ‌లుచుకోవ‌డ‌మే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం.



సరదాగా స్నానం చేస్తున్న వీడియో తీసింది.. కాబోయే భర్తకు పంపబోయి. మరొకరికి..!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>