Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/neeraj6e763149-2f14-430f-a3b0-8f2067f7f9f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/neeraj6e763149-2f14-430f-a3b0-8f2067f7f9f0-415x250-IndiaHerald.jpgనీరజ్ చోప్రా... మొన్నటి వరకు ఎవరికీ తెలియని ఈ కుర్రాడు ఇక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీ అయిపోయాడు. ఇండియా యొక్క వందేళ్ల నిరీక్షణకు తెర దించుతూ ఏకంగా బంగారు పతకాన్ని సాధించి సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. ఎంతో మంది సీనియర్ లను వెనక్కి నెట్టి జూవెలిన్ త్రో అనే విభాగంలో ఏకంగా 87.56 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించాడు. దీంతో వందేళ్ల తర్వాత బంగారు పతకం సాధించింది. ఇక ఒలంపిక్స్ లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఇక వందేళ్ళ కలను నెరవేర్చేలా నీరజ్ చోప్రా ఫై ప్రస్తుతం Neeraj{#}Kurradu;Varsham;Parents;central government;Population;Government;gold;India130 కోట్ల జనాభాలో.. 'బంగారం' లాంటి కుర్రాడు నీరజ్ ఒక్కడేనా?130 కోట్ల జనాభాలో.. 'బంగారం' లాంటి కుర్రాడు నీరజ్ ఒక్కడేనా?Neeraj{#}Kurradu;Varsham;Parents;central government;Population;Government;gold;IndiaWed, 11 Aug 2021 10:15:00 GMTనీరజ్ చోప్రా... మొన్నటి వరకు ఎవరికీ తెలియని ఈ కుర్రాడు ఇక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీ అయిపోయాడు. ఇండియా యొక్క వందేళ్ల నిరీక్షణకు తెర దించుతూ ఏకంగా బంగారు పతకాన్ని సాధించి సరికొత్త చరిత్రకు నాంది పలికాడు.  ఎంతో మంది సీనియర్ లను వెనక్కి నెట్టి జూవెలిన్ త్రో అనే విభాగంలో ఏకంగా 87.56 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించాడు.  దీంతో వందేళ్ల తర్వాత బంగారు పతకం సాధించింది. ఇక ఒలంపిక్స్ లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.  ఇక వందేళ్ళ కలను నెరవేర్చేలా నీరజ్ చోప్రా ఫై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.



 రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి ఇలా చెప్పుకుంటూపోతే ఏంతో నీరజ్ చోప్రా ప్రతిభకు  ఫిద అయి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఇక భారీగా నజరానాలు కూడా ప్రకటిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఆగస్టు 7వ తేదీన జూవెలిన్ త్రో డే గా ప్రకటించింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో నీరజ్ పేరు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. నీరజ్ లాంటి 23 ఏళ్ల కుర్రాడు భారత్ కి వందేళ్ల తర్వాత స్వర్ణం తీసుకు రావడం గొప్ప విషయమే.  కానీ 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో నీరజ్ ఒక్కడే బంగారం లాంటి కుర్రాడా..  ఇక భారత్ కు బంగారు పతకం సాధించే సత్తా 130 కోట్ల లో ఏ యువకుడికి లేదా అన్న ప్రశ్న ప్రస్తుతం తెర మీదికి వస్తుంది.



 ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా తెరమీదికి రాలేకపోతున్నారు  ఆర్థిక పరిస్థితులు కుటుంబ సమస్యల కారణంగా ప్రతిభ ఉన్నప్పటికీ చివరికి నిరాశ తో నే అన్నీ వదిలేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  ప్రస్తుతం 130 కోట్ల జనాభా లో ఎంతోమంది నీరజ్ చోప్రా లు ఉన్నారని అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే ఒక్క బంగారు పతకం ఏంటి ప్రతి విభాగంలో బంగారు పతకం సాధించే సత్తా భారత్ కి ఉంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒలంపిక్స్ వచ్చినప్పుడు భారత క్రీడాకారులు బాగా పథకాలు గెలవాలి అనుకున్న వాళ్ళు.. తమ పిల్లలు చదువుకునే సమయంలో మాత్రం స్పోర్ట్స్ పై ఆసక్తి చూపితే మందలిస్తూ ఉంటారు అని ఏకంగా తల్లిదండ్రులు తీరును తప్పుబడుతున్నారు విశ్లేషకులు. ఇప్పటికైనా అటు ప్రభుత్వాలు ఇటు పిల్లల పేరెంట్స్ పంథా మారుతుందా లేదా అన్నది చూడాలి.



అంబటి రాంబాబు విషయంలో.. జగన్ అలా చేస్తే.. వ్యతిరేకత వస్తుందేమో?

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>