MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaeff2d76-8805-458f-b9bc-33040715ed4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaeff2d76-8805-458f-b9bc-33040715ed4e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో రాణించాలంటే సక్సెస్ అనేది తప్పకుండా కావాలి. ముఖ్యంగా దర్శకులు ఎక్కువ రోజులు సినిమా పరిశ్రమలో రాణించాలంటే సినిమా సినిమాకి వారు అప్డేట్ అవుతూ ప్రేక్షకులను తన దర్శకత్వ ప్రతిభతో అలరిస్తూ సినిమాలను హిట్ చేస్తూ ఉండాలి. లేదంటే హీరోలు ఈ దర్శకులను పట్టించుకోరు. టాప్ దర్శకులు సైతం మధ్యలో కొన్ని ఫ్లాపులు ఎదురుకుని ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వారిని ఏమాత్రం పట్టించుకోలేదు పెద్ద పెద్ద హీtollywood{#}bellamkonda sai sreenivas;v v vinayak;Bommarillu;akhil akkineni;Prabhas;Tollywood;Wanted;Darsakudu;bollywood;Director;Success;Chiranjeevi;Cinemaవీరు ఫ్లాప్ లలో ఉన్నారంటే ఎవరైనా నమ్ముతారా!!వీరు ఫ్లాప్ లలో ఉన్నారంటే ఎవరైనా నమ్ముతారా!!tollywood{#}bellamkonda sai sreenivas;v v vinayak;Bommarillu;akhil akkineni;Prabhas;Tollywood;Wanted;Darsakudu;bollywood;Director;Success;Chiranjeevi;CinemaWed, 11 Aug 2021 18:00:00 GMTటాలీవుడ్ లో రాణించాలంటే సక్సెస్ అనేది తప్పకుండా కావాలి. ముఖ్యంగా దర్శకులు ఎక్కువ రోజులు సినిమా పరిశ్రమలో రాణించాలంటే సినిమా సినిమాకి వారు అప్డేట్ అవుతూ ప్రేక్షకులను తన దర్శకత్వ ప్రతిభతో అలరిస్తూ సినిమాలను హిట్ చేస్తూ ఉండాలి. లేదంటే హీరోలు ఈ దర్శకులను పట్టించుకోరు. టాప్ దర్శకులు సైతం మధ్యలో కొన్ని ఫ్లాపులు ఎదురుకుని ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వారిని ఏమాత్రం పట్టించుకోలేదు పెద్ద పెద్ద హీరోలు. ఆ విధంగా ఫ్లాపుల్లో ఉన్న కూడా తమ కు మంచి మంచి సినిమా అవకాశాలు రాబట్టుకున్నారు కొంతమంది దర్శకులు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

ఆగడు సినిమాతో ఫ్లాప్ ను ఎదుర్కొని దర్శకుడు శ్రీను వైట్ల ఆ తరువాత అన్ని ఫ్లాప్ చిత్రాలని తెరకెక్కించి దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితునీ ఎదుర్కున్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆయనకు వరుసగా సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మంచు విష్ణుతో ఢీ అండ్ ఢీ అనే సినిమా చేస్తున్నాడు. వివి వినాయక్ కూడా వరుస ఫ్లాపులతో ఎదుర్కొని ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ సినిమాను తెరకేక్కిస్తున్నాడు. ప్రభాస్ నటించిన చత్రపతి సినిమా ను తెరకెక్కిస్తున్నారు. మరో వైపు బొమ్మరిల్లు భాస్కర్ దాదాపుగా టాలీవుడ్ దూరమైన సంగతి అందరికి తెలిసిందే. ఆయన కూడా అఖిల్ నటిస్తున్నమోస్ట్ వాంటెడ్ బ్యాచ్ లర్ సినిమాతో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో భారీ ఫ్లాప్ లను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు మెహర్ రమేష్ చిరంజీవి హీరోగా తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాలం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు చెప్పుకున్న దర్శకులందరూ గతంలో తమ సినిమాలతో ప్రేక్షకులను ఎంతో నిరాశ పరిచారు. ఆయన ఇప్పుడు మంచి ప్రాజెక్టులతో వారు సినిమాలను చేస్తున్నారు. ఈ సినిమాలు హిట్ పైనే వీరి భవిష్యత్తు ముడిపడి ఉంది. మరి మీరు ఏ విధంగా తమ సినిమాలను తెరకెక్కిస్తారో చూడాలి.



హాట్ హాట్ పోజులతో అదరగొడుతున్న ప్రియాంక జవాల్కర్

బెంగళూరులో 242 మంది పిల్లలకు వైరస్

ఎకో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అండీ! : నెల్లూరు ఓకే...క‌డ‌ప మాటో!

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>